కరోనా సంక్షోభం, వరదల ప్రభావం వల్ల బీహార్ అసెంబ్లీ ఎన్నికలను (bihar assembly elections 2020) వాయిదా వేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని తోసిపుచ్చింది.
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( sushant singh rajput ) కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అనేక రాజకీయ పరిణామాలు జరిగిన సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజాగా మరో వివాదాస్పద పరిణామం తెరపైకివచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా 'కరోనావైరస్' భయపెడుతోంది. భారత దేశంలోనూ క్రమక్రమంగా విస్తరిస్తోంది. కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా 21రోజులపాటు లాక్ డౌన్ విధించారు. ఐతే 'కరోనా వైరస్'తోపాటు మరో రెండు వైరస్లు బీహార్‌ను అతలాకుతలం చేస్తున్నాయి.
బీహార్‌లోని మోతీహర ప్రాంతంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో మంటలు చెలరేగి.. 27 మంది సజీవ దహనమయ్యారని సమాచారం. మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
ఎటువంటి భయాందోళనలు లేకుండా.. బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ అతని కుమారుడి వివాహం జరుపుకోవచ్చని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.