BJP leader Shot Dead In Bihar | బిహార్‌లో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పుడిప్పుడే కూటములు, ప్రచారాలకు సిద్ధమవుతుండగానే భారతీయ జనతా పార్టీ (BJP)కి చెందిన నేత దారుణహత్యకు గురయ్యారు.
కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ మాజీ నాయకుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్ (74) కన్నుమూశారు. ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చికిత్స పొందుతున్న రఘువంశ్ ప్రసాద్ (Raghuvansh Prasad) ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. శనివారం ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) విలయతాండవం చేస్తోంది. సాధరణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. దీంతోపాటు వారికి రక్షణగా ఉండే పోలీసు సిబ్బంది కూడా కరోనాకు గురవుతున్నారు.
తన ప్రాణాలు కాపాడిన ఏనుగులకు ఏకంగా తన ఆస్తిలో సగం వాటా రాసిన వ్యక్తి కథ వైరల్ అవుతుంది. కేరళలో ఏనుగు చనిపోవడంతో ఏనుగులకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ నుండి ఆర్జేడీ తరఫున లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్యారాయ్ కూడా బరిలోకి దిగనుందని పలు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆర్జేడీ నేత రాహుల్ తివారీ కూడా తమ పార్టీ ఆమెను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందని తెలపడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.