Telangana Corona Cases: తెలంగాణలో మరోసారి 50కి పైగా కోవిడ్ మరణాలు

Telangana Corona Cases: తెలంగాణలో మరోసారి 50కి పైగా కోవిడ్ మరణాలు

Telangana COVID-19 Positive Cases :  కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నా పాజిటివ్ కేసులు, మరణాలు మాత్రం భారీగానే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 6,361 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,69,722కి చేరింది.

/telugu/telangana/telangana-reports-6361-new-covid-19-positive-cases-and-51-deaths-42830 May 5, 2021, 11:04 AM IST
Telangana Corona Updates: తెలంగాణలో ఒక్కరోజులో 8 వేల కరోనా కేసులు, తాజాగా 58 మంది మృతి

Telangana Corona Updates: తెలంగాణలో ఒక్కరోజులో 8 వేల కరోనా కేసులు, తాజాగా 58 మంది మృతి

COVID-19 Positive Cases In Telangana | తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇతర రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ సర్కార్ సైతం నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోంది. కోవిడ్19 నిబంధనలు పాటించని కారణంగానే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని  వైద్య నిపుణులు చెబుతున్నారు.

/telugu/telangana/telangana-reports-7994-new-covid-19-positive-cases-and-58-deaths-today-42669 Apr 29, 2021, 10:36 AM IST
Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 10 వేలు పైగా కరోనా కేసులు, భారీగా కరోనా మరణాలు

Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 10 వేలు పైగా కరోనా కేసులు, భారీగా కరోనా మరణాలు

Telangana COVID-19 Positive Cases: నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన తరువాత కరోనా కేసులు తగ్గకపోగా, రెట్టింపు కేసులు నిర్ధారణ అవుతున్నాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ ఉధృతంగా కొనసాగుతోంది. తెలంగాణలోనూ కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా నమోదవుతున్నాయి.

/telugu/telangana/telangana-reports-10122-new-covid-19-positive-cases-and-52-deaths-ts-corona-bulletin-42604 Apr 27, 2021, 10:46 AM IST
Corona Cases: తెలంగాణలో భారీగా పెరుగుతున్న కోవిడ్19 మరణాలు, తాజాగా మరో 29 మంది మృతి

Corona Cases: తెలంగాణలో భారీగా పెరుగుతున్న కోవిడ్19 మరణాలు, తాజాగా మరో 29 మంది మృతి

Covid-19 Positive Cases In Telangana | యూఏఈ, కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్ లాంటి దేశాలు భారత్‌పై ట్రావెన్ బ్యాన్ విధించిందంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. తెలంగాణలోనూ కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు పెరిగిపోతున్నాయి. కరోనా బారిన పడి రాష్ట్రంలో మరో 29 మంది మంది మరణించారు.

/telugu/telangana/telangana-reports-6206-new-covid-19-positive-cases-and-29-deaths-42508 Apr 23, 2021, 11:13 AM IST
Corona Positive Cases: తెలంగాణలో కరోనా కల్లోలం, కోవిడ్-19తో తాజాగా 23 మంది మృతి

Corona Positive Cases: తెలంగాణలో కరోనా కల్లోలం, కోవిడ్-19తో తాజాగా 23 మంది మృతి

Telangana Corona Positive Cases: పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ సహా దాదాపు 8 రాష్ట్రాల సీఎంలు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.

/telugu/telangana/telangana-reports-5567-new-covid-19-positive-cases-and-23-deaths-42471 Apr 22, 2021, 10:41 AM IST
Corona Positive Cases: తెలంగాణలో కొత్తగా 6500 పైగా కరోనా కేసులు, తాజాగా 20 మంది మృతి

Corona Positive Cases: తెలంగాణలో కొత్తగా 6500 పైగా కరోనా కేసులు, తాజాగా 20 మంది మృతి

Telangana Corona Positive Cases: తెలంగాణలో తాజాగా 6,542 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,67,901కు చేరింది. తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది. 

/telugu/telangana/covid-19-positive-cases-telangana-reports-6542-new-covid-19-positive-cases-and-20-deaths-42435 Apr 21, 2021, 10:22 AM IST
Telangana Corona Cases: తెలంగాణలో 5 వేలు దాటిన కరోనా కేసులు, ఏకంగా 15 మరణాలు

Telangana Corona Cases: తెలంగాణలో 5 వేలు దాటిన కరోనా కేసులు, ఏకంగా 15 మరణాలు

Telangana Reports 3,840 New COVID-19 Positive Cases And Nine Deaths: ఏప్రిల్ ప్రారంభంలో వెయ్యి నమోదయ్యే కరోనా కేసులు నేడు 5 వేలు దాటిపోయాయి. తెలంగాణలో తాజాగా 5,093 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

/telugu/telangana/telangana-reports-5093-new-covid-19-positive-cases-and-15-deaths-42324 Apr 18, 2021, 10:53 AM IST
Telangana Covid-19: తెలంగాణలో గత 24గంటల్లో 206 కరోనా కేసులు

Telangana Covid-19: తెలంగాణలో గత 24గంటల్లో 206 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత 24గంటల్లో ఆదివారం (జనవరి 17న) రాత్రి 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 206 కరోనా కేసులు నమోదయ్యాయి.

/telugu/telangana/telangana-covid-19-positive-cases-stands-at-291872-deaths-toll-1579-39003 Jan 18, 2021, 11:03 AM IST
Coronavirus Telangana: కొత్తగా 299 కరోనా కేసులు

Coronavirus Telangana: కొత్తగా 299 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత 24గంటల్లో శనివారం (జనవరి 16న) రాత్రి 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 299 కరోనా కేసులు నమోదయ్యాయి.

/telugu/telangana/telangana-covid-19-positive-cases-stands-at-291666-deaths-toll-1577-38916 Jan 17, 2021, 10:47 AM IST
Covid-19 India: గత 24గంటల్లో 181 మంది మృతి

Covid-19 India: గత 24గంటల్లో 181 మంది మృతి

దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. నిన్న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. 

/telugu/india/india-reports-15144-new-coronavirus-cases-181-deaths-in-last-24-hours-38909 Jan 17, 2021, 10:25 AM IST
Telangana Coronavirus: రాష్ట్రంలో కొత్తగా 331 కరోనా కేసులు

Telangana Coronavirus: రాష్ట్రంలో కొత్తగా 331 కరోనా కేసులు

తెలంగాణలో కోవిడ్ కేసులు సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. అయితే కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో నిత్యం 500లకు తక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

/telugu/telangana/telangana-covid-19-positive-cases-stands-at-290640-deaths-toll-1571-38674 Jan 13, 2021, 10:23 AM IST
India Covid-19: కొత్తగా 15,968 కరోనా కేసులు

India Covid-19: కొత్తగా 15,968 కరోనా కేసులు

దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం 12వేలే నమోదైన కరోనా కేసులు.. మంగళవారం 16 వేలకు చేరువలో నమోదయ్యాయి.

/telugu/india/india-reports-15968-new-coronavirus-cases-202-deaths-in-last-24-hours-38666 Jan 13, 2021, 09:52 AM IST
Telangana Coronavirus: రాష్ట్రంలో 4,524 కరోనా యాక్టివ్ కేసులు

Telangana Coronavirus: రాష్ట్రంలో 4,524 కరోనా యాక్టివ్ కేసులు

తెలంగాణలో కరోనావైరస్ కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో నిత్యం 500లకు తక్కువగా నమోదవుతున్నాయి.

/telugu/telangana/telangana-covid-19-positive-cases-stands-at-290309-deaths-toll-1568-38597 Jan 12, 2021, 10:55 AM IST
Telangana Coronavirus: తెలంగాణలో కొత్తగా 224 కరోనా కేసులు

Telangana Coronavirus: తెలంగాణలో కొత్తగా 224 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి.

/telugu/telangana/coronavirus-telangana-covid-19-positive-cases-stands-at-290008-deaths-toll-1566-38527 Jan 11, 2021, 10:32 AM IST
India Covid-19: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా మరణాలు

India Covid-19: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా మరణాలు

దేశంలో కరోనావైరస్ కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. గత కొంతకాలం నుంచి నిత్యం 200లకు పైగా మరణాలు సంభవిస్తుండగా.. ఆదివారం ఈ సంఖ్య భారీగా తగ్గింది.

/telugu/india/covid19-india-reports-16311-new-coronavirus-cases-161-deaths-in-last-24-hours-38525 Jan 11, 2021, 09:45 AM IST
Telangana Coronavirus: గత 24గంటల్లో 351 కరోనా కేసులు

Telangana Coronavirus: గత 24గంటల్లో 351 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలో కరోనా కేసుల సంఖ్య ప్రతిరోజూ 400లకు తక్కువగా నమోదవుతోంది.

/telugu/telangana/coronavirus-telangana-covid-19-positive-cases-stands-at-289784-deaths-toll-1563-38441 Jan 10, 2021, 10:54 AM IST
India Covid-19: కరోనాతో నిన్న 201 మంది మృతి

India Covid-19: కరోనాతో నిన్న 201 మంది మృతి

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి విస్తరిస్తూనే ఉంది. ఇటీవల కాలంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా శుక్రవారం కూడా 18వేల కేసులే నమోదయ్యాయి. 

/telugu/india/covid19-india-records-18645-new-coronavirus-cases-201-deaths-in-last-24-hours-38440 Jan 10, 2021, 10:19 AM IST
India Covid-19: గత 24గంటల్లో కరోనాతో 217 మంది మృతి

India Covid-19: గత 24గంటల్లో కరోనాతో 217 మంది మృతి

భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గతంలో నమోదైన కోవిడ్ కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగా తగ్గుముఖం పట్టింది.

/telugu/india/coronavirus-india-records-18177-new-covid-19-cases-217-deaths-in-last-24-hours-37800 Jan 3, 2021, 11:17 AM IST
 Telangana Covid-19: కొత్తగా 394 కరోనా కేసులు

Telangana Covid-19: కొత్తగా 394 కరోనా కేసులు

తెలంగాణలో కోవిడ్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గతంలో నమోదైన కేసులను పోల్చుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. 

/telugu/telangana/coronavirus-telangana-covid-19-positive-cases-stands-at-287502-deaths-toll-1549-37799 Jan 3, 2021, 10:56 AM IST
 Telangana Covid-19: కరోనా నుంచి 535 మంది డిశ్చార్జ్

Telangana Covid-19: కరోనా నుంచి 535 మంది డిశ్చార్జ్

తెలంగాణలో కోవిడ్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి.

/telugu/telangana/coronavirus-telangana-covid-19-positive-cases-stands-at-287108-deaths-toll-1546-37746 Jan 2, 2021, 10:08 AM IST

Trending News