Dream Girl Mantra: జ్యోతిష్య శాస్త్రంలో మంత్రాలకు విశేష ప్రాముఖ్యత ఇవ్వబడింది. మీకు పెళ్లి కావటం లేదా? అయితే ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మీకు త్వరలోనే నచ్చిన అమ్మాయితో వివాహం జరుగుతుంది.
Pradosh Vrat 2022: ఈరోజు రవిప్రదోష వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించి శివుని ఆరాధించడం వల్ల నయం కాని రోగాల నుండి విముక్తి పొంది జీవితం సుఖమయం అవుతుంది. ప్రదోష వ్రతానికి సంబంధించిన పూజ ముహూర్తం, వ్రత విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Yam Puja tips: ఈరోజు జూన్ 23 గురువారం. అయితే మృత్యుదేవత యమరాజును ఈరోజు ఎందుకు పూజించాలి? యమరాజును పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
Personality by Zodiac Sign: జ్యోతిష్యంలోని ప్రతి రాశిచక్రం ప్రకారం, వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చెప్పబడింది. దీని ప్రకారం, కొంత మంది తమ భాగస్వామితో ఈజీగా విడిపోతారు.
Sun Transit 2022: సూర్యుని రాశి మార్పు విజయం, గౌరవం మరియు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి, జ్యోతిషశాస్త్రంలో సూర్య సంచారాన్ని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. జూన్ 15 న మిథునరాశిలోకి సూర్యుని ప్రవేశం 4 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Lucky Zodiac Sign in Telugu: కొందరు ఎంత కష్టపడిన పైకి రాలేరు. మరికొందరు సులభంగా డబ్బు, ప్రతిష్ట పొందుతారు. అలాంటి 5 రాశులవారి గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
Jyotish Shastra: తరచుగా మనం వస్తువులను కొంత కాలం వాడి తర్వాత మార్చుకుంటాం లేదా పారేస్తాం. ఇందులో మీ పర్స్ కూడా ఉంటుంది. పాత పర్స్ ను మీ దగ్గర ఉంచుకోవడం వల్ల కలిగే లాభాలేంటో జ్యోతిష్యశాస్తంలో చెప్పబడింది.
Astro Tips: ప్రజలు చాలా డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు ప్రజలు చాలా డబ్బు సంపాదించిన తర్వాత కూడా పేదరికంలో జీవితాన్ని గడుపుతారు. దీని వెనుక కారణం వారి డబ్బు ఎక్కడో నిలిచిపోయి ఉండటమే. దీని కోసం కొన్ని ప్రభావవంతమైన నివారణలు జ్యోతిషశాస్త్రంలో చెప్పబడ్డాయి.
Astrology: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశులవారు తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అటువంటి రాశుల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.
Lucky Zodiac Signs: కొంతమంది పుట్టుకతో అదృష్టవంతులు. ఎందుకంటే వారికి దేవతలు ఆశీస్సులు ఉంటాయి. దీని కారణంగా వారు జీవితంలో త్వరగా అభివృద్ధి చెందుతారు. శని దేవుడు 3 రాశుల వారిని ఎల్లప్పుడూ అనుగ్రహిస్తాడు.
Planet Transits in June 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జూన్ నెల చాలా ముఖ్యమైనది. జూన్ 2022లో 5 గ్రహాలు రాశిచక్రాన్ని మార్చబోతున్నాయి. ఇది అన్ని రాశులపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది.
Sun Transit in Taurus May 2022: నేడు సూర్యుడు (మే 15) వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రాశిలో నెలరోజులపాటు ఉండనున్నారు. సూర్య సంచారం ప్రభావం కొన్ని రాశులకు శుభప్రదంగా, మరికొన్ని రాశులకు అశుభంగా ఉంటుంది. అవేంటో చూద్దాం.
Budh Rashi Parivartan 2022: బుధ గ్రహం వృషభరాశిలోని శుక్రుని రాశిలోకి ప్రవేశించబోతోంది. బుధ గ్రహం యొక్క ఈ రాశి మార్పు 6 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వారు విజయంతో పాటు ధనాన్ని కూడా పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.