VVS Laxman : నా కెరీర్‌లో అదే బెస్ట్ సెంచురీ : వీవీఎస్ లక్ష్మణ్

 టీమ్ ఇండియా ( Team India )  మాజీ క్రికెటర్.. వెరీ వెరీ స్టైలిష్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ ( VVS Laxman )  తన కెరీర్ లో అత్యుత్తమ సెంచురీ ఏదో తెలిపాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది.

Last Updated : Jul 1, 2020, 11:12 PM IST
VVS Laxman : నా కెరీర్‌లో అదే బెస్ట్ సెంచురీ : వీవీఎస్ లక్ష్మణ్

టీమ్ ఇండియా ( Team India ) మాజీ క్రికెటర్.. వెరీ వెరీ స్టైలిష్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ ( VVS Laxman ) తన కెరీర్ లో అత్యుత్తమ సెంచురీ ఏదో తెలిపాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది.

విస్‌డెన్ ఇండియా ( Wisden India) తన ట్విట్టర్ ఖాతాలో వీవీఓఎస్ లక్ష్మణ్‌కు చెందిన ఒక పాత వీడియోను షేర్ చేసింది. ఇందులో 2001 లో కోల్‌కతాలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచు వీడియోను షేర్ చేసి.. వీవీఎస్ లక్ష్మణ్ తొలి 100 ( First Century By VVS Laxman ) అని రాసింది. Read Also : 1983 Cricket World Cup : భారత్ విశ్వవిజేతగా నిలిచిన మ్యాచ్‌ నుంచి ఆసక్తికరమైన అంశాలు

 

  

దీనికి వీవీఎస్ లక్ష్మణ్ “ఇది నా కెరీర్ లో ఉత్తమమైన సెంచరీ” కూడా అని రిప్లై ఇచ్చాడు. 

 

భారత్ ఆస్ట్రేలియా మధ్య ఈ క్లాసిక్ టెస్ట్ ( Indian Test Cricket ) మ్యాచ్ 2001లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో ( Eden Garden జరిగింది. ఇందులో వీవీఎస్ లక్ష్మణ్ 281 పరుగులు సాధించి పరుగుల వరద పారించాడు. తొలి ఇన్నింగ్స్ లో 59 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్‌లో 281 సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు. 

సెకండ్ ఇన్నింగ్ లో ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ ( The Wall Rahul Dravid ) , వీవీఎస్ లక్ష్మణ్ 376 పరుగుల భారీ భాగస్వామ్యంతో భారత్ ఫాలోఆన్ (Follow On ) గండం నుంచి గట్టెక్కింది. క్రికెట్ చరిత్రలో వీరి భాగస్వామ్యాన్ని అత్యంత ప్రమదాకరమైన కౌంట్ ఎటాక్ ద్వయం అని పిలుస్తుంటారు.  ముఖ్యంగా ఆస్ట్రేలియా ( Australian Cricket ) అంటే లక్ష్మణ్‌ పరుగు వరద పారిస్తాడు అని ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయమే. Read Also :  Rahul Dravid  : ద్రావిడ్ అద్భుతమైన 27 క్యాచులివే.. వీడియో షేర్ చేసిన హర్భజన్ 

 

 

 

Trending News