Harbhajan Singh's tweet: ఈ సస్పెన్స్ భరించలేకపోతున్న క్రికెట్ ప్రియులు

Harbhajan Singh's tweet on cricket: టీమిండియా మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ చేసిన ఓ ట్వీట్ క్రికెట్ ప్రియులను భరించలేనంత సస్పెన్స్‌కి గురిచేస్తోంది. అంత సస్పెన్స్ క్రియేట్ చేసేంతగా హర్బజన్ సింగ్ ఏం ట్వీట్ చేశాడనే కదా మీ డౌట్.. ఐతే ఆ ట్వీట్ ఏంటో మీరే చూడండి.

Last Updated : Sep 12, 2020, 11:25 PM IST
Harbhajan Singh's tweet: ఈ సస్పెన్స్ భరించలేకపోతున్న క్రికెట్ ప్రియులు

Harbhajan Singh's tweet on cricket: టీమిండియా మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ చేసిన ఓ ట్వీట్ క్రికెట్ ప్రియులను భరించలేనంత సస్పెన్స్‌కి గురిచేస్తోంది. అంత సస్పెన్స్ క్రియేట్ చేసేంతగా హర్బజన్ సింగ్ ఏం ట్వీట్ చేశాడనే కదా మీ డౌట్.. ఐతే ఆ ట్వీట్ ఏంటో మీరే చూడండి. Also read : Ambati Rayudu in CSK సురేష్ రైనా స్థానంలో అంబటి రాయుడు

చూశారుగా.. ''ఈరోజుల్లో క్రికెట్ అనేది వార్తల్లో ఎప్పుడూ ట్రెండ్ అవుతున్న విషయం. ఇప్పుడిప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే.. మీరు క్రికెట్ చూసే విధానం కూడా పూర్తిగా మారబోతోంది'' అంటూ హర్భజన్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. అంతేకాకుండా #CricketKaKhulasa అనే హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టాడు. దీంతో హర్భజన్ సింగ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం క్రికెట్ ప్రియులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. క్రికెట్‌ని మరింత కొత్తగా చూపించబోయే ఆ టెక్నాలజీ ఏంటి ? హర్భజన్ సింగ్ అసలు దేనిగురించి చెబుతున్నాడు ? భజ్జీ ఉద్దేశం ఏమై ఉంటుంది అనే సందేహాలు క్రికెట్ ప్రియుల మెదడు తొలిచేస్తున్నాయి. Also read : Harbhajan Singh: చెన్నై పోలీసులను ఆశ్రయించిన హర్భజన్ సింగ్

ఇదిలావుంటే, ఐపిఎల్ 2020 ( IPL 2020 ) ఆరంభం కాకముందే సురేష్ రైనా బాటలోనే హర్బజన్ సింగ్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) జట్టు నుంచి నిష్క్రమించి ఇండియాకు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. Also read : Bigg boss 4 Telugu first weekend: బిగ్ బాస్ 4 తెలుగు.. అభిజిత్‌ని అవమానించిన అరియానా

Trending News