Ronaldo Bathing Video: వైరల్ అవుతున్న ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో బహిరంగ అర్ధనగ్న స్నానం

Ronaldo Bathing Video: సెలెబ్రిటీలు, క్రీడారంగంలో ఉన్న ప్రముఖులు ఏం చేసినా వైరల్ అవుతుంది. మరి ఏకంగా అర్ధనగ్నంగా బహిరంగ స్నానం చేస్తే..ఇంకేమైనా ఉందా. అదే జరిగింది. స్నానం చేసిన ఆ వీడియో వైరల్ అవుతోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 7, 2022, 11:04 AM IST
Ronaldo Bathing Video: వైరల్ అవుతున్న ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో బహిరంగ అర్ధనగ్న స్నానం

Ronaldo Bathing Video: సెలెబ్రిటీలు, క్రీడారంగంలో ఉన్న ప్రముఖులు ఏం చేసినా వైరల్ అవుతుంది. మరి ఏకంగా అర్ధనగ్నంగా బహిరంగ స్నానం చేస్తే..ఇంకేమైనా ఉందా. అదే జరిగింది. స్నానం చేసిన ఆ వీడియో వైరల్ అవుతోంది. 

సాకర్ ప్రేమికులకు తెలియని పేరు కాదు అది. పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో పేరు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లున్నారు. మాంచెస్టర్ యునైటెడ్ తరపున ఆడుతున్న రొనాల్డో షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. వైరల్ అవుతోంది. అది కూడా ఏదో రికార్డెడ్ కాదు. ఏకంగా లైవ్ వీడియో. అసలా వీడియోలో ఏముందనుకుంటున్నారా. క్రిస్టియానో రొనాల్డో అర్ధనగ్నంగా నిలబడి..బహిరంగంగా స్నానం చేస్తున్న దృశ్యమిది. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఆన్ చేసి మరీ స్నానం చేశాడు. లైవ్‌లోనే 6 లక్షల 70 వేలమంది ఆ వీడియో చూశారు. ముందు ఆశ్చర్యపోయినా..అభిమాన ఆటగాడు కావడంతో లైక్స్, కామెంట్లు అందుకున్నారు. ఈమోజీలు, ఫ్లాగ్స్‌తో రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఇతరులకు షేర్ చేసి మరీ చూస్తున్నారు.

అంతగా ఫాలోయింగ్ ఉన్న రొనాల్డో ఇలా బహిరంగంగా లైవ్‌లో స్నానం ఎందుకు చేశాడనేది మాత్రం అర్ధం కావడం లేదు. వీడియో తరువాత అతను స్పందించలేదు. వీడియో మాత్రం బాగా వైరల్ అవుతోంది. 

Also read: IPL 2022 Schedule: క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్, ఐపీఎల్ 2022 షెడ్యూల్ విడుదల, తొలి మ్యాచ్ ఎవరిదంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News