Shani Vakri - Saturn Retrograde : శని సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. అంతేకాకుండా ఈ గ్రహాన్ని కీడు గ్రహంగా కూడా పరిగణిస్తారు. అయితే ఈ గ్రహం సంచారం చేయడం వల్ల అశుభ, శుభ ప్రభావాలు ఏర్పడతాయి. ఈ సమయంలో శని సడేసతీ సమస్యలతో బాధపడేవారిపై ఎక్కువ ప్రభావం పడుతుంది. ఇదిలా ఉండగా జూన్ 30 నుంచి కుంభ రాశిలో శని తిరోగమనం చేయబోతోంది. అయితే ఈ తిరోగమన ప్రభావం అన్ని రాశులవారిపై సమానంగా పడుతుంది. ఈ శని తిరోగమన ప్రభావంతో కొన్ని రాశులవారు అదృష్టవంతులవుతారు. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన విపరీతమైన ధన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
శని మేష రాశివారికి 11వ స్థానానికి అధిపతిగా వ్యవహరిస్తాడు. అయితే ఈ సంచారం మేష రాశివారికి 11వ స్థానంలోనే తిరోగమనం జరగబోతోంది. కాబట్టి ఈ రాశివారికి వృత్తి పరమైన జీవితంపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. దీని కాణంగా వీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన డబ్బులు పొందుతారు. అంతేకాకుండా ఆర్థిక పరంగా విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
మిథున రాశి:
మిథున రాశి వారికి వారికి కూడా ఈ తిరోగమన ప్రభావంతో అదృష్టం రెట్టింపు అవుతుంది. అలాగే ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన మంచి లాభాలు పొందుతారు. అలాగే పనుల్లో జప్యం జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సమయంలో కొన్ని పనులు చేసే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా మెరుగుపడే ఛాన్స్ ఉంది.
సింహ రాశి:
సింహరాశి వారికి శని ఆరవ, ఏడవ స్థానాలకు అధిపతిగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో విపరీతమైన లాభాలు కలగడమే కాకుండా ఊపందుకుంటాయి. దీంతో పాటు నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అలాగే ఉద్యోగాల్లో కూడా అనేక మార్పులు వస్తాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
కన్యా రాశి:
కన్యా రాశి వారికి ఈ శని తిరోగమనం ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ సమయం న్యాయవాదులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే వీరికి ఆరవ స్థానంలో ఈ తిరోగమనం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో కొంతమంది న్యాయవాదులు కీలక కేసుల్లో మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తారు. అంతేకాకుండా ఈ సమయంలో కన్యా రాశివారు మంచి లాభాలు పొందుతారు.
ధనుస్సు రాశి:
కుంభరాశిలో శని తిరోగమనం చేయడం వల్ల ధనుస్సు రాశివారిపై కూడా ప్రత్యేక ప్రభావం పడుతుంది. ముక్యంగా ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో శుభవార్తలు వింటారు. అలాగే వీరు కొత్త కొత్త పనులు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొత్త జాబ్ ఆఫర్స్ కూడా పొందే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా ధైర్యం పెరిగి ఎలాంటి పనుల్లోనైనా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి