Shani Kumbh Rashi 2023: ఈ నెల 30 నుంచి ఈ రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు.. ముట్టిందల్లా బంగారమే..

Shani Kumbh Rashi 2023: కుంభ రాశిలోకి ఈ నెల 30 న శని గ్రహం చాలా సంవత్సరాల తర్వాత సంచారం చేయబోతోంది. దీంతో చాలా రాశులవారి జీవితాల్లో మార్పులు సంభవించే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2023, 10:31 AM IST
Shani Kumbh Rashi 2023: ఈ నెల 30 నుంచి ఈ రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు.. ముట్టిందల్లా బంగారమే..

Shani Kumbh Rashi 2023: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాకుండా ఈ దేవుడు మనుషులపై చెడు ప్రభావం చూపుతే ఏం జరుగుతుందో తెలిసిందే.అయితే శని వల్ల దుష్ర్ఫభావాలు మాత్రమే కాకుండా చాలా మంచి ప్రయోజనాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని శుభ స్థానంలో ఉంటే మనుషుల జీవితంలో తీవ్ర మార్పులు సంభవించి అదృష్టాన్ని కూడా పొందుతారు. అయితే జనవరి 30 తేదిన శని  గ్రహం కుంభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. కాబట్టి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశువారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారిపై శని గ్రహ సంచారం:
మేషం:

మేష రాశువారు ఈ క్రమంలో ఓర్పుతో ఉండడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుటుంబంలో ఆనందం, శాంతి చేకూరుతుంది. తీపి ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి వాటిని  అతిగా తీసుకోకపోవడం చాలా మంచిది. ఈ క్రమంలో వీరు ఆగ్రహానికి గురవుతారు. అయితే ఇతరలపై ఆగ్రహానికి గురి కావడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి శాంతంగా ఉండడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వీరు బట్టలు, నగల కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. విద్యార్థులు మాత్రం ఈ సంచార క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

వృషభం:
వృషభ రాశివారికి ఈ సంచారం వల్ల నిరాశ భావాలు ఎదురవుతాయి. విద్యార్థులు ఈ క్రమంలో కష్టపడితే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా పెద్దవారు పిల్లల నుంచి శుభవార్తాలు వింటారు. అయితే వృషభ రాశివారు ఈ సంచార క్రమంలో ఆరోగ్యం పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. ఈ రాశివారు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల చాలా రకాల లాభాలు పొందుతారు. ఈ రాశివారికి గ్రహ సంచారం వల్ల స్వీయ నియంత్రణ తగ్గుతుంది. కాబట్టి పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీరు అనవసర ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మిథున:
మిథున రాశివారు గ్రహ సంచారం వల్ల ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా మితిమీరిన కోపం వల్ల చాలా నష్టాలు కలుగొచ్చని నిపుణులు అభిప్రాయడుతున్నారు. ఉద్యోగంలో కార్యాలయంలో కష్టపడి పనులు చేయడం వల్ల చాలా ప్రమోషన్స్‌ లభించే అవకాశాలున్నాయి. వీరికి కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఆగిపోయిన పనులన్ని విజయవంతంగా పూర్తవుతాయి.  ఈ సంచారం వల్ల సోదరుల మద్దతు లభించి ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. కుంభ రాశిలో శని సంచారం చేస్తుంది. కాబట్టి ఖర్చులు పెరుగుతాయి.

Also Read:  Jamuna Death : జమున మరణం.. చిరు, బాలయ్య, పవన్ సంతాపం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్

Also Read: KGF Vasishta Wedding : నాని హీరోయిన్‌ను పెళ్లాడిన కేజీయఫ్ నటుడు వశిష్ట.. పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News