Saturn Transit 2023 Effects: ప్రతి గ్రహం పర్టికలర్ టైం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తోంది. చాలా గ్రహాలు తక్కువ వ్యవధిలో రాశులను మారిస్తే... శనిదేవుడు మాత్రం రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మారుస్తాడు. ప్రస్తుతం శనిదేవుడు త్రికోణ స్థితిలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా శష్ రాజయోగం ఏర్పడుతుంది. ఇది ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
శష్ రాజయోగం ఈ రాశులకు వరం
వృషభం: శని సంచారం వల్ల ఏర్పడిన షష్ రాజయోగం వృషభ రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీరు కెరీర్లో మంచి పురోగతిని సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు.
మిథునం: శని సంచారం వల్ల ఏర్పడిన షష్ రాజయోగం మిథున రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపార నిమిత్తం మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు.
తుల: షష్ రాజయోగం తులరాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మీ కెరీర్ లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. లవ్ లైఫ్ బాగుంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది.
Also Read: Guru Gochar 2023: గజలక్ష్మీ రాజయోగంతో ఈ 4 రాశులకు తిరుగులేనంత ధనం.. ఇందులో మీరున్నారా?
సింహం: సింహ రాశి వారికి శని సంచారం ఒక వరం. వ్యాపారులు భారీగా లాభాలను పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు పురోభివృద్ధి సాధిస్తారు. మీ లైఫ్ టర్న్ అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.
కుంభం: కుంభరాశిలో శని సంచారం వల్ల మీరు మంచి బెనిఫిట్స్ పొందుతారు. మీరో పురోభివృద్ధితోపాటు ధనాన్ని పొందుతారు. మీ కోరికలు నెరవేరుతాయి. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది.
Also Read: Jupiter Rahu Conjunction: 36 ఏళ్ల తర్వాత మేషరాశిలో అరుదైన కలయిక.. ఈ రాశులపై డబ్బు వర్షమే ఇక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.