Shani Dev: ఏడాది 5 నెలల పాటు ఈ రాశులవారిపై ధన వర్షం.. ఇందులో మీ రాశి కూడా ఉందా?

Shani Dev Rashi: కుంభ రాశిలో శుక్రుడు, శని గ్రహాలు రెండు సంచారం చేశాయి. కాబట్టి ఈ పలు రాశులవారి జీవితాల్లో మార్పులు వచ్చే ఛాస్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే చాలా లాభాలు పొందుతారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2023, 10:25 AM IST
 Shani Dev: ఏడాది 5 నెలల పాటు ఈ రాశులవారిపై ధన వర్షం.. ఇందులో మీ రాశి కూడా ఉందా?

Shani Dev Rashi: ప్రస్తుతం కుంభరాశిలో శుక్ర, శని గ్రహాలు సంచారం చేస్తున్నాయి. అయితే శని గ్రహం కుంభరాశిలోకి సంచారం చేయడం చాలా శుభప్రదం. ఒకే రాశిలో శని, శుక్ర గ్రహాలు సంచారం చేయడం వల్ల వ్యక్తుల జీవితాల్లో సానుకూల మార్పులు జరిగే అవకాశాలున్నాయి. జనవరి 17న కుంభరాశిలోకి శని గ్రహం సంచారం చేయగా.. శుక్రుడు జనవరి 22న కుంభరాశిలోకి ప్రవేశించాడు. శని-శుక్ర కలయిక మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని రాశులవారికి మాత్రం చాలా రకాల శుభ ఫలితాలు, చాలా రకాల ప్రయోజనాలు కలిగే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశుల వారు ఈ క్రమంలో ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శని సంచారం వల్ల ఈ రాశులవారు సగంన్నర సంవత్సరం దాకా తీవ్ర ప్రభావం..
వృషభం:

శుక్ర, శని కలయిక వల్ల వృషభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉండబోతోందని జ్యోతి శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారు వృత్తి పరంగా అపారమైన విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా వ్యాపారాల్లో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ఈ రాశివారికి ఆగిపోయిన పనులన్నీ వేగవంతంగా జరుగుతాయి. ఆర్థికంగా ఈ రాశివారు బలపడనున్నారు. ఈ క్రమంలో వీరికి ప్రేమ జీవితంలో కూడా ప్రశాంతత లభిస్తుంది.

కన్య:
కుంభ రాశిలోకి రెండు గ్రహాలు సంచారం చేయడం వల్ల కన్యారాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు చాలా అదృష్టం కూడా పొందుతారు. నిలిచిపోయిన పనులన్నీ ఈ క్రమంలో నెరవేరుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో భారీ మొత్తంలో లాభాలు కూడా పొందుతారు. అయితే కన్య రాశివారు విహారయాత్రకు వెళ్లే అవకాశాలున్నాయి.

తులారాశి:
ఈ సంచారం వల్ల తులారాశి వారికి చాలా శుభప్రదం కానుంది. ఈ సమయంలో మానసిక ఒత్తిడి దూరమవుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఈ క్రమంలో వీరు కుటుంబ సభ్యుతలో సంతోషంగా గడపగలుగుతారు.

మకరం:
శని, శుక్ర సంచారాల వల్ల మకర రాశివారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మకర రాశివారి ఆర్థిక స్థితి బలపడుతుంది. అంతేకాకుండా వృత్తిలో పురోగతి లభిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టడం వల్ల చాలా రకాల లాభాలు కలుగుతాయి.

Also Read:  Hunt Telugu Movie Review : హంట్ రివ్యూ.. సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ 

Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News