Shani Dev: శని గ్రహం ఈ రాశుల్లోకి సంచారం చేస్తే.. 12 రాశులవారికి అన్ని శుభాలే..

Shani Dev Aarti: ప్రస్తుతం చాలా మంది శని దేవుడి చెడు ప్రభావంతో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. అయితే ఈ చెడు ప్రభావం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి  పేదలకు, వృద్ధులకు సేవ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2022, 01:09 PM IST
  • శని గ్రహం మేషం, సింహరాశుల్లోకి సంచారం చేస్తే..
  • 12 రాశువారు ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు
  • ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ కూడా పొందుతారు.
Shani Dev: శని గ్రహం ఈ రాశుల్లోకి సంచారం చేస్తే.. 12 రాశులవారికి అన్ని శుభాలే..

Shani Dev Aarti: శని  దేవుడిని న్యాయ దేవుడుగా భావిస్తారు.  ఎందుకంటే కర్మలను బట్టి ఫలితాలు ఇస్తాడు. అయితే సూర్య గ్రహాని, శని గ్రహం చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి సూర్యుడు ఇతర రాశిలోకి సంచారం చేయడం వల్ల దాని ప్రభావం శని గ్రహంపై పడుతుందని కాబట్టి ప్రత్యేక్షంగా దీని వల్ల మనుషుల జీవితాల్లో కూడా చాలా రకాల మార్పలు సంభవించే అవకావశాలున్నాయి. ఈ ప్రభావం కొన్ని రాశువారు మంచి ప్రయోజనాలు పొందితే మరికొన్ని రాశులవారు తీవ్ర దుష్ప్రభావాలు పొందే చాన్స్‌ ఉందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ప్రభావం ఏయే రాశువారు ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శని దేవుడిని దర్శించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..అన్ని  గ్రహాలు మనిషి జీవితంపై ఒక దృష్టిని పెట్టి ఉంచుతాయి. దీనిని కొందరు  7 వ దృష్టి అంటారు. అయితే ఈ దృష్టి మనిషి జీవితాలపై పడితే తీవ్ర దుష్ప్రభావాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో ఆర్థిక  ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అయితే దశమ దృష్టి నుంచి ఉశమనం పొందడానికి  బృహస్పతి, శని గ్రహాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో అన్ని రకాల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

ఒక్కోసారి శని దృష్టి లాభాలు కూడా కలుగుతాయి:
శని దృష్టి దాని రాశిలో లేదా ఇతర పెద్ద గ్రహంలో ఉంటే ప్రయోజనాలు కలుగుతాయి.
ముఖ్యంగా శని మేషం, కర్కాటకం లేదా సింహరాశిలో ఉండే అన్ని రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
బృహస్పతి గ్రహంలోకి శని సంచారం చేసిన మనుషుల జీవితంలో మంచి ఫలితాలు కలుగుతాయి.
శని గ్రహం కుంభరాశిలో ఉన్నప్పుడు కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

శని దేవుడి దయ వల్ల కలిగే ప్రయోజనాలు:
శని దేవుడి అనుగ్రహం పొందేందుకు ఎల్లప్పుడూ మంచి పనులు చేయ్యాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి శని వారం రోజున శని దేవుడికి పూజకార్యాక్రమాలు చేసిన మంచి ఫలితాలు పొందుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని చెడు ప్రభావంతో బాధపడుతున్నవారు పేదలకు, వృద్ధులకు సేవలు చేయడం వల్ల కూడా శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి శని దేవుడి చెడు ప్రభావంతో బాధపడుతున్నారు తప్పకుండా శని పరిహారాలు పాటించాల్సి ఉంటుంది.

Also Read : Prabhas Marriage : రేయ్ ఏం చెబుతున్నావ్ డార్లింగ్.. రామ్ చరణ్‌పై ప్రభాస్ కామెంట్స్.. పెళ్లి ఎప్పుడంటే?

Also Read : Gruhalakshmi Tulasi : కారు, ఏసీ, టీవీలు లేవు.. ఫోన్ పోయింది.. సంపాదించిందంతా కూడా అటే.. గృహలక్ష్మీ తులసి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News