Shani Ast 2024 Effect: లవర్స్ డే కు ముందు ఈ మూడు రాశులకు బ్యాడ్ టైమ్ స్టార్ట్.. మీ రాశి ఉందా?

Saturn set 2024: మరో నాలుగు రోజుల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో అస్తమించబోతున్నాడు. ఈ సమయంలో ఏ రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2024, 01:24 PM IST
Shani Ast 2024 Effect: లవర్స్ డే కు ముందు ఈ మూడు రాశులకు బ్యాడ్ టైమ్ స్టార్ట్.. మీ రాశి ఉందా?

Shani Ast 2024 Effect:  పురాణాల ప్రకారం, సూర్యదేవుడు కుమారుడు శనిదేవుడు. మనం చేసే కర్మలను ఆధారంగా ఫలాలను ఇస్తాడు కాబట్టి శనిని కర్మఫలదాత అని పిలుస్తారు. శని కదలికలో మార్పు ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఫిబ్రవరి 11న శని గ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలో అస్తమించబోతుంది. శని యెుక్క మార్పు కారణంగా ధనస్సు రాశి వారు శని సాడే సతి నుంచి బయటపడతారు. మరోవైపు మకర రాశి వారికి రెండో దశ సాడే సతి ముగియనుంది. మీనరాశి వారిపై శని గ్రహం యెుక్క మెుదటి దశ  ప్రారంభం కానుంది. ఈ సమయంలో శని అస్తమించడం వల్ల ఏ రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. 

మేషరాశి
శని అస్తమించడం వల్ల మేషరాశి వారు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోంటారు. మీరు మెుదలు పెట్టిన పని ఆలస్యం కావచ్చు. వ్యాపారస్తులు నష్టాలను చవిచూడాల్సి రావచ్చు. మీకు రావాల్సిన జాబ్ వేరొకరు పొందుతారు. రావాల్సిన ప్రమోషన్ ఆగిపోతుంది. మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశం ఉంది. 
వృషభం
శని ప్రభావంతో మీ కెరీర్ ఇబ్బందుల్లో పడుతోంది. మీ లైఫ్ పార్టనర్ తో విభేదాలు వచ్చే అకాశం ఉంది. వ్యాపారులు నష్టపోతరు. మీ రావాల్సిన ఉద్యోగం ఆలస్యం కావచ్చు. ఎన్నాళ్ల నుంచే ఎదురుచూస్తున్న ప్రమోషన్ ఆగిపోతుంది. అప్పుల వాళ్లు మీ వెంట పడతారు. మీరు చేపట్టిన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయలేరు. 

Also Read: Surya Grahanam 2024: త్వరలో తొలి సూర్యగ్రహణం.. ఈ 3 రాశులవారికి కష్టకాలం..

మిధునరాశి
శని అస్తమయం మిథునరాశి వారికి మంచి ఫలితాలనే ఇస్తుంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మిథున రాశి వారు 'ఓం శనైశ్చరాయ నమః' అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా 21 సార్లు జపించడం వల్ల మేలు జరుగుతుంది. 

(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. )

Also Read; Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. గంటలతరబడి క్యూలో నిలబడాల్సిన పనిలేదు..మొబైల్‌లో దర్శనం టిక్కెట్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News