Mercury Margi 2023: మరో మూడు రోజుల్లో నడవనున్న బుధుడు... దశ తిరగనున్న రాశులివే..!

Mercury Margi 2023: గ్రహాల యువరాజు బుధుడు యెుక్క ప్రత్యక్ష కదలిక మరో మూడు రోజుల్లో మెుదలుకానుంది. మెర్క్యూరీ రాశి మార్పు కారణంగా 5 రాశులవారు అంతులేని ఐశ్వర్యం, ఊహించనంత అదృష్టం కలుగునుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 12, 2023, 11:43 AM IST
Mercury Margi 2023: మరో మూడు రోజుల్లో నడవనున్న బుధుడు... దశ తిరగనున్న రాశులివే..!

Budh Margi 2023 effect: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. ప్రస్తుతం మేషరాశిలో తిరోగమనంలో ఉన్న మెర్క్యూరీ మే 15 నుండి నేరుగా నడవనున్నాడు. బుధుడి ప్రత్యక్ష కదలిక కారణంగా కొందరు ఊహించని ధనాన్ని పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

కన్యారాశి
మెర్క్యూరీ గమనంలో మార్పు కన్యా రాశి వారు ఊహించని ధనలాభాన్ని పొందుతారు. మీకు ప్రమోషన్ లభిస్తుంది. మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. బిజినెస్ విస్తరిస్తుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
తుల రాశి
బుధుడి రాశి మార్పు కారణంగా మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు కెరీర్‌లో విజయం సాధిస్తారు. మీ సంపద రెట్టింపు అవుతుంది. మీరు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 
మిథున రాశి
బుధుడి ప్రత్యక్ష కదలిక వల్ల మీరు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. మీరు వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో మంచి పురోగతి సాధించనున్నారు. మీరు ఆర్థికంగా బలపడతారు. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. మీ బిజినెస్ విస్తరిస్తుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. 

Also Read: Surya Gochar 2023: ఏడాది తర్వాత వృషభరాశిలోకి సూర్యుడు.. ఈ 4 రాశులకు ఊహించని ఐశ్వర్యం, అదృష్టం..

కర్కాటక రాశి
బుధుడి సంచారం కర్కాటక రాశి వారికి మేలు చేస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీకు ఫ్యామిలీ సపోర్టు ఉంటుంది. మీ కుటుంబంతో సంబంధాలు మెరుగుపడతాయి. మీరు జాబ్ ఆఫర్ ను పొందుతారు. మీ కెరీర్ ఊహించని విధంగా దూసుకుపోతుంది. మీ కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. 
కుంభ రాశి
మెర్య్కూరీ కదలిక కుంభరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీకు కోరుకున్న జాబ్ వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ డబ్బు రెట్టింపు అవుతుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీరు మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 

Also Read: May Grah Gochar 2023: రాబోయే 18 రోజుల్లో ఈ రాశులవారు ధనవంతులవ్వడం పక్కా.. మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News