Mercury Transit in Taurus: బుధ గ్రహ సంచారం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం! అందులో మీరు ఉన్నారేమో చూసుకోండి

Budh Gochar April 2022: బుధ గ్రహం.. తెలివితేటలు, తర్కం మరియు వ్యాపారానికి కారకం. ఈ నెల25న బుధుడు రాశి మారబోతున్నాడు. ఇలా మారడం వల్ల 3 రాశుల వారికి మాత్రం గొప్ప ప్రయోజనం కలుగనుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2022, 07:58 PM IST
Mercury Transit in Taurus: బుధ గ్రహ సంచారం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం! అందులో మీరు ఉన్నారేమో చూసుకోండి

Mercury Transit in Taurus April 2022:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధ గ్రహం 25 ఏప్రిల్ 2022న వృషభరాశిలోకి (Mercury Transit in Taurus) ప్రవేశించనుంది. బుధ గ్రహ సంచారం మెుత్తం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తోంది. అయితే ఈ 3 రాశుల వారికి మాత్రం మంచి రోజులు రానున్నాయి.

మేషరాశి(Aries): బుధగ్రహ సంచారం మేష రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. వీరు ఊహించిన విధంగా డబ్బు సంపాదిస్తారు. న్యాయవాదులు, మీడియా, మార్కెటింగ్, విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఇది లాభదాయకం. ఈ రాశివారు శత్రువులపై విజయం సాధిస్తారు. 

కర్కాటకం(Cancer): ఈ రాశివారు ధనంతో పాటు పురోగతి సాధిస్తారు. ఉద్యోగ-వ్యాపారాలలో లాభం ఉంటుంది. ప్రమోషన్ పొందవచ్చు. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడికి కూడా ఇది మంచి సమయం. ముఖ్యంగా వ్యాపారస్తులు చాలా లాభపడతారు. ఇల్లు-వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.

సింహం (Leo): బుధగ్రహ సంచారం సింహ రాశి వారికి వృత్తి-వ్యాపారంలో పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుంది. వీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను అందుకోవచ్చు. ప్రమోషన్స్ పొందవచ్చు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తుల బిజినెస్ విస్తరించవచ్చు. పెద్ద ఆర్డర్‌లను సంపాదిస్తారు.

Also Read: Solar Eclipse 2022 Date: తొలి సూర్యగ్రహణం 2022, ఏప్రిల్ 30వ తేదీన..ఎన్ని గంటలకు, ఏం చేయకూడదు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News