Neechbhang Rajyog 2023: 50 సంవత్సరాల నీచ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

Gemini, Virgo and Sagittarius Zodiac Signs will get golden days due to Neechbhang Rajyog 2023. అరుదైన నీచభంగ్ రాజయోగం 50 సంవత్సరాల తర్వాత కొన్ని రాశులలో ఏర్పడింది. దాంతో ఆ రాశుల వారికి ఇది చాలా శుభప్రదంగా ఉండనుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Mar 29, 2023, 09:27 AM IST
  • 50 సంవత్సరాల నీచ రాజయోగం
  • ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
  • వైవాహిక జీవితంలో సంతోషం
Neechbhang Rajyog 2023: 50 సంవత్సరాల నీచ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

These 3 Zodiac Signs will get Promotion in Job and Huge Money due to Neechbhang Rajyog 2023: వేద జ్యోతిషశాస్త్రంలో మెర్క్యురీ (బుధుడు) గ్రహం గ్రహాల యువరాజుగా పరిగణించబడుతుంది. సంపద, వ్యాపారం, తెలివితేటలు మరియు తర్కానికి బుధుడిని కారకుడుగా భావిస్తారు. ఈ సమయంలో బుధుడు బలహీనమైన స్థితిలో ప్రయాణిస్తోంది. దీని వల్ల కొన్ని రాశుల సంచార జాతకంలో నీచ రాజయోగం ఏర్పడుతోంది. ఈ అరుదైన నీచభంగ్ రాజయోగం 50 సంవత్సరాల తర్వాత కొన్ని రాశులలో ఏర్పడింది. దాంతో ఆ రాశుల వారికి ఇది చాలా శుభప్రదంగా ఉండనుంది. ఈ నీచభంగ్ రాజయోగం ఈ రాశుల వారికి అపారమైన సంపద మరియు పురోగతిని తెస్తుంది. ఈ రాజయోగం ఏ రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుందో ఇప్ప్పుడు తెలుసుకుందాం.

మిథునం: 
ఈ నీచభంగ్ రాజయోగం మిథున రాశి వారికి గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. ముఖ్యంగా ఈసారి వ్యాపారులకు భారీ లాభాలను అందించనుంది. గొప్ప ఒప్పందాలను కలిగి ఉండవచ్చు. మరోవైపు ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్ పొందవచ్చు.

కన్యా రాశి: 
బుధుడు నీచ రాజయోగం చేయడం వల్ల కన్యా రాశి వారికి పనిలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా లాభదాయకమైన సమయం. జీవిత భాగస్వామి కూడా విజయాన్ని పొందవచ్చు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. 

ధనుస్సు: 
బుధుడు అస్తమించడం ద్వారా ఏర్పడిన నీచభంగ్ రాజయోగం ధనుస్సు రాశి వారికి వృత్తి మరియు వైవాహిక జీవితంలో గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. ఉద్యోగ-వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఈ రాశి వారికి ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.

Also Read: Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. రోహిత్ శర్మ ఔట్! కెప్టెన్‌గా సూర్యకుమార్   

Also Read: Shivani Rajasekhar Pics: యెల్లో శారీలో శివాని రాజశేఖర్.. బ్యాక్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయిందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News