Mangal Gochar 2023: వచ్చే నెల 10 నుంచి ఈ రాశుల సుడి తిరగనుంది.. ఇందులో మీ రాశి ఉందా?

Mars transit 2023: ఆస్ట్రాలజీలో అంగారకుడిని రెడ్ ఫ్లానెట్, క్రూర గ్రహం అని పిలుస్తారు. వచ్చే నెలలో కుజుడు తన రాశిని మార్చనున్నాడు. మార్స్ సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2023, 07:12 PM IST
Mangal Gochar 2023: వచ్చే నెల 10 నుంచి ఈ రాశుల సుడి తిరగనుంది.. ఇందులో మీ రాశి ఉందా?

Mangal Gochar 2023: గ్రహాల కమాండరైన అంగారకుడు ప్రస్తుతం మిథునరాశిలో సంచరిస్తున్నాడు. ఇతడు మే 10 వరకు అదే రాశిలో సంచరిస్తాడు. అనంతరం కుజుడు వచ్చే నెల 10న కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ధైర్యాన్ని ఇచ్చే మార్స్ గ్రహం రాశి మార్పు కొన్న రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశిలో అంగారకుడి సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 

ధనస్సు రాశి
కుజ సంచారం ధనస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీ పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి. 
మీన రాశి
మీన రాశి వారికి అంగారక సంచారం కలిసి వస్తుంది. మీ కెరీర్ దూసుకుపోతుంది. విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. 

Also Read: Shani Vakri 2023: కుంభరాశిలో రివర్స్‌లో కదలనున్న శని.. ఈ 5 రాశులకు అన్నీ సమస్యలే..

కుంభ రాశి
కుజుడి రాశి మార్పు కుంభరాశి వారికి మేలు చేస్తుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు డబ్బును ఆదా చేస్తారు. 
కన్యా రాశి
అంగారక సంచారం వల్ల కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారం విస్తరిస్తుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో మంచి సమయం గడుపుతారు. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి.

Also Read: Budh Ast 2023: రేపటి నుండి ఈ 3 రాశుల దశ తిరగనుంది.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News