On Kubera's Grace These 3 Zodiac Sign will become Rich: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... గ్రహాలు మరియు రాశుల కదలిక ప్రభావం వ్యక్తి జీవితంపై ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు ఒక వ్యక్తి యొక్క రాశిని బట్టి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా అతని రాశి నిర్ణయించబడుతుంది. ఆ రాశి చక్రం నుంచి వ్యక్తి యొక్క స్వభావం మరియు భవిష్యత్తును తెలుసుకోవడం చాలా సులభం అవుతుంది. ఈ రోజు మనం అలాంటి రెండు రాశుల గురించి తెలుసుకుందాం. ఎవరి తలలపై కుబేరుడి అనుగ్రహం ఉందో చూద్దాం.
తులా రాశి, మీన రాశి వారు జీవితంలో చాలా డబ్బు సంపాదిస్తారు. ఈ వ్యక్తులు ధనవంతులు అవడం పక్కా అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇది మాత్రమే కాదు తులా రాశి, మకర రాశి వ్యక్తులు టాటా-బిర్లా, అంబానీలను కూడా మించిన డబ్బు సంపాదిస్తారట. అంటే ఈ రెండు రాశుల వారు కుబేరుడి అనుగ్రహంతో కోటీశ్వరులు అవనున్నారట. తులా రాశి, మకర రాశి వారి గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.
ఫోర్బ్స్ బిలియనీర్స్ 2022 జాబితాలోని 268 మంది బిలియనీర్లలో తులా రాశికి చెందిన వారు 32 మంది ఉన్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబరు 23 వరకు పుట్టిన వారికి తులా రాశి ఉంటుంది. అదే సమయంలో తులా రాశి తర్వాత మీన రాశి వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఫోర్బ్స్ బిలియనీర్స్ 2022 జాబితాలో మీన రాశికి చెందిన 29 మంది ఉన్నారు.
తులా మరియు మీన రాశులు కాకుండా మరొక రాశి కూడా ఉంది. అదే మకర రాశి. తుల, మీనం తర్వాత మకర రాశి మూడో స్థానంలో ఉంది. కోటీశ్వరుల జాబితాలో 5.5 శాతం మంది మకర రాశి వారు ఉన్నారు. ఈ వ్యక్తులు డబ్బు విషయంలో చాలా అదృష్టవంతులు అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మీన రాశి వ్యక్తులకు కుబేరుడి అనుగ్రహం ఉంటుంది. మరోవైపు లక్ష్మిదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. వీరిద్దరి దయతో ప్రపంచ వ్యాప్తంగా తమ కీర్తిని చాటుతున్నారు.
Also Read: Sravanthi Chokarapu Pics: బ్లూ శారీలో స్రవంతి చొక్కారపు.. కొంటె చూపులతో కుర్రాళ్లకు వలపుల వల!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.