jupiter transit jupiter enters in aquarius effect on these zodiac signs : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. బృహస్పతికి ప్రముఖ స్థానం ఉంది. బృహస్పతిని (jupiter) దేవ గురువు, గురుడు అని కూడా అంటారు. అయితే బృహస్పతి ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతూ పరివర్తనం చెందడం వల్ల కొన్ని రాశులపై (zodiac signs) ప్రభావం పడుతుంది. బృహస్పతి ఇలా రాశి మారడం వల్ల కొన్ని రాశులకు అంతా మంచే జరుగుతోంది. మరికొన్ని రాశులకు కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
బృహస్పతి (jupiter) ఫిబ్రవరి 19, 2022 శనివారం రోజు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి 20, 2022 వరకు అదే రాశిలో ఉంటాడు. అయితే ఈ పరివర్తనం కొన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది.
బృహస్పతి పరివర్తనం వల్ల 8 రాశుల వారికి అంతా మంచే జరుగుతుంది. మేషం, వృషభం, మిథునం, సింహం, తులారాశి, ధనుస్సు, మకరం, కుంభరాశి (aquarius) వారికి బృహస్పతి రాశి మారడం వల్ల మేలు చేకూరుతోంది. ఈ రాశుల వారు అనుకున్న పనులన్నీ కూడా జరగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. లాభాలు (Profits) పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. పెద్దపెద్ద విజయాలు సాధిస్తారు. కొన్ని శుభ కార్యాలు కూడా జరుగుతాయి. అలాగే లక్ష్మిదేవి (Lakshmidevi) అమ్మవారి అనుగ్రహం ఈ రాశులపై పెరుగుతుంది.
Also Read : AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 6,996 కరోనా కేసులు
అయితే గురుడు రాశి మారడం వల్ల కన్యరాశి, వృశ్చికం, మీన రాశుల వారికి కాస్త అశుభాలు జరిగే అవకాశం ఉంది. ఈ రాశుల వారికి నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. శత్రువుల నుంచి ఇబ్బందులు (Difficulties) ఎదుర్కోనే పరిస్థితులు తలెత్తవచ్చు. అందువల్ల ఈ రాశుల (zodiac signs) వారు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే కర్కాటక రాశిపై పెద్దగా ప్రభావం ఉండదు.
Also Read : Amazon vs Flipkart: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై క్రేజీ ఆఫర్లు.. త్వరపడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook