Guru Gochar 2023: అమల రాజయోగంతో మారనున్న ఈ 3 రాశుల ఫేట్... ఇందులో మీ రాశి ఉందా?

Guru Chandrma Yuti 2023: ఇటీవల బృహస్పతి మేషరాశిలో తిరోగమనం చేశాడు. ఈ మార్పు వల్ల అరుదైన రాజయోగం ఏర్పడనుంది. దీని కారణంగా మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలు పొందనున్నారు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 7, 2023, 04:10 PM IST
Guru Gochar 2023: అమల రాజయోగంతో మారనున్న ఈ 3 రాశుల ఫేట్... ఇందులో మీ రాశి ఉందా?

Benefits of Amla Rajyoga: జాతకంలోని గ్రహాలు, రాశులను స్థానాలను బట్టే ప్యూచర్ ను చెబుతారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. గ్రహాల రాశి మార్పు ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. రీసెంట్ గా కుజుడు మేషరాశిలో తిరోగమనం చేశాడు. దీని కారణంగా అరుదైన అమల రాజయోగం లేదా ఉసిరి రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఒక వ్యక్తి యొక్క రాశి చంద్రుడు లేదా లగ్నము నుండి పదవ ఇంటిలో ఉన్నప్పుడు ఈ రాజయోగం రూపొందుతుంది. దీంతో కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

తులారాశి
అమల రాజయోగం తులరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు లాభపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మీకు ఆస్తి కలిసి వస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. 
మిధునరాశి
బృహస్పతి సంచారం మిథునరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ సంపద రెట్టింపు అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. 
మీనరాశి
గురుడు, చంద్రుడు కలయిక వల్ల ఏర్పడిన అమల రాజయోగం మీనరాశి వారికి కలిసి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడుతుంది. పాత పెట్టుబడులు మీకు లాభిస్తాయి. మీ కెరీర్ ముందుకు దూసుకుపోతుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ సంపద పెరుగుతుంది. 

Also Read: Shri Krishna Janmashtami 2023: శ్రీకృష్ణుడి వీడ్కోలు తరువాత తల్లిదండ్రులకు ఏమయ్యారు..? ఆ నలుగురు ఎలా చనిపోయారు..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News