Dhanteras 2020 Laxmi Puja Process | ధంతెరాస్ లేదా ధనత్రయోదశి నాడు షాపింగ్ చేయడం మంచిది అంటారు. ఈ రోజు వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తీసుకువస్తారు. దాంతో పాటు లక్ష్మీ దేవి, కుబేరుడి పూజ కూడా చేస్తారు. ధంతెరాస్ ( Dhanteras 2020 ) రోజు పూజా విధానం తెలుసుకుందాం ...
Also Read | Diwali 2020 ఈ దీపావళికి ఈ రాశుల వారికి బాగా కలిసొస్తుందట, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి!
ధనత్రయోదశి రోజు లక్ష్మీ పూజా విధానం
దీపావళి రోజు లక్ష్మీ పూజ చేయడం విధి. ఈ రోజు విధివిధానాలతో లక్ష్మీ పూజను చేస్తే అమ్మ ఏడాది పొడవునా కరుణిస్తుంది. అమ్మవారికి తెల్లని వస్తువులు నైవేధ్యంగా పెట్టాల్సి ఉంటుంది. ప్రదోష సమయంలో లక్ష్మీ మాత ( Laxmi Devi ) పూజ చేయడం జరుగుతుంది.
లక్ష్మీ దేవిని పూజించే సమయంలో ఈ మంత్రం జపించాలి
Also Read | Diwali 2020 Laxmi Puja: లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే దీపావళి పూజలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోండి!
ఈ మంత్రాలన్ని లక్షా పాతికవేల సార్లు జపించాలి.
ఏం హ్రీం జ్యేష్ట లక్ష్మీ స్వయంభువే హ్రీం జ్యేష్టేయై నమహ:
అనుకున్నది జరగాలి అంటే ఈ మంత్రం జపించండి
శ్రీ హ్రీం స్వాహం
ఈ వస్తువులను కొనుగోలు చేయండి | What To Buy On Dhanteras
Also Read | Diwali 2020 Car Buying: ఈ దీపావళికి కార్లు కొంటున్నారా ? రూ.4 లక్షల్లోపు బడ్జెట్ కార్లు చూడండి
- చీపురు కట్ట కొనండి. దీంతో ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి.
- బంగారం కొనడం వల్ల అభ్యున్నతి కలుగుతుంది. చాలా మంది ధనత్రయోదశి రోజు బంగారం కొనడం చేస్తుంటారు
- వంట పాత్రలు కొనడం వల్ల శుభం కలుగుతుంది.
- వెండి నాణేలు, ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు.
- ఖాతా పద్దులు, రిజిస్టర్ కొనుగోలు చేయవచ్చు.
Also Read | Diwali 2020 Rangoli: దీపావళికి ఈ 5 రకాల ముగ్గులను ట్రై చేసి చూడండి
- లక్ష్మీ శ్రీయంత్రం కొనండి.
-11 గోమతీ చక్రాలు కొనండి
ఈ చిట్కాలు పాటించి సుఖశాంతులతో సంపదతదో ఆనందంగా జీవించండి.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR