Wild Animal Video: పాపం..సింహం నుంచి తప్పించుకుని మొసలికి బలైన గేదె, వీడియో వైరల్

Wild Animal Video: సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. అటువంటిదే ఓ వీడియో ఇప్పుడు నెట్టింట విస్తృతంగా తిరుగుతోంది. ఆ వీడియో వివరాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 19, 2022, 10:01 PM IST
Wild Animal Video: పాపం..సింహం నుంచి తప్పించుకుని మొసలికి బలైన గేదె, వీడియో వైరల్

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు పోస్ట్ అవుతుంటాయి. కొన్ని ఆశ్చర్యం కల్గిస్తుంటే..ఇంకొన్ని ఆసక్తి రేపుతుంటాయి. జంతువుల వీడియోలైతే ఇంకా. ఈ వీడియో అలాంటిదే..ముందు నుయ్యి..వెనుక గొయ్యి చందంగా మారింది.

అడవిలో సింహాన్ని ఎదుర్కోవడం గానీ, సింహంతో ఆటలాడే ధైర్యం గానీ మరే ఇతర జంతువుకు ఉండదు. సింహం బలం, పరాక్రమం కారణంగా అడవికి రాజైంది. సింహం ఏదైనా జంతువును టార్గెట్ చేసిందంటే..ఇక ఆ జంతువు తప్పించుకోవడం అసాధ్యం. వైల్డ్ యానిమల్స్‌కు చెందిన వీడియో ఒకటి వెలుగుచూసింది. ఈ వీడియోలో ఓ గేదెను వెంటాడుతున్న సింహం కన్పిస్తుంది. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో..అడవిలో ఓ సింహం ఎలా గేదె వెంటపడుతుందో స్పష్టంగా చూడవచ్చు. ఆ గేదె తన ప్రాణం కాపాడుకునేందుకు పరుగెత్తుతూ..పరుగెత్తుతూ ఓ నదిలో దూకి..ఆ నది దాటేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఆ నదిలో అప్పటికే ఓ మొసలి వేట కోసం ఎదురుచూస్తుంటుంది. నదిలో ప్రవేశించిన గేదెను చూసిన వెంటనే..మొసలి దానిపై ఎటాక్ చేస్తుంది. వెనుకన సింహం..చోద్యం చూస్తుంటుంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 🐾 IFELINES ~ (@feline.unity)

ఇన్‌స్టాగ్రామ్ ఎక్కౌంట్‌లో షేర్ అయిన ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. పెద్దఎత్తున కామెంట్లు, లైక్స్ వస్తున్నాయి. సింహం నుంచి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో నదిలో దూకిన గేదెను ముసలి పట్టుకోవడం..గేదె నిస్సహాయతకు అద్దం పడుతోంది. 

Also read: King Cobra Viral Video: స్నేక్ క్యాచర్స్ ను ఓ పట్టు పట్టిన 10 అడుగుల 9 కేజీల నల్ల కింగ్ కోబ్రా .. చివరికి ఏం జరిగిందో ఈ వీడియో చూడండి ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News