Viral Video: షాకింగ్ వీడియో.. కేవలం 3 సెకన్లలో కుప్పకూలిపోయిన భవనం!

Viral Video: సోషల్ మీడియాలో ఓ పెద్ద భవనం కుప్పకూలిన వీడియో వైరల్ గా మారింది. దాదాపుగా 5 అంతస్తులు ఉన్న భవనం కేవలం మూడు సెకన్లలో నేలమట్టం అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 3, 2022, 02:27 PM IST
Viral Video: షాకింగ్ వీడియో.. కేవలం 3 సెకన్లలో కుప్పకూలిపోయిన భవనం!

Viral Video: పెద్ద భవనం కేవలం మూడు సెకన్లలో కుప్పకూలిపోయింది. అందులో నివసించే ప్రజలకు ఏమి జరిగిందో ఆలోచిస్తేనే భయంకంగా ఉంది కదూ! అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అదేంటో మీరూ చూసేయండి. 

సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. 5 అంతస్తుల భవనం కేవలం 3 సెకన్ల వ్యవధిలో కుప్పకూలిపోయిది. ఆ వీడియో చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. దాదాపుగా 5 అంతస్తులు ఎత్తు ఉన్న ఈ భవనం.. ముందుగా ఒక పక్కకు ఒరిగిపోయి.. ఆ తర్వాత మెల్లిగా కూలిపోయింది. కొండప్రాంతంలో కట్టబడిన ఈ భవనం.. భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడే సమయంలో ఈ భవనం కూలిపోయింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nature | Travel | Adventure 🌍 (@theournaturee)

మనదేశంలో కొండ ప్రాంతాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయి. కొండచరియలు విరిగి పడిన సందర్భాల్లో అనేక నివాసాలు ధ్వంసం అవ్వడం సహా వేలాది మంది ప్రాణాలను కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. Theournaturee అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు 40 లక్షల మందికి పైగా వీక్షించారు.  

Also Read: Viral Video: నడిరోడ్డులో యువతిని కొట్టుకుంటూ వెళ్లిన ఫుడ్ డెలివరీ బాయ్.. వీడియో వైరల్!

Also Read: King Cobra in Bathroom: స్నానాలగదిలో కింగ్ కోబ్రా ప్రత్యక్షం.. షాక్ లో ఇంటి యజమాని!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News