/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Climbing Plane Wings : విమానం ఎక్కాలని చాలా మంది కలగంటుంటారు. అయితే విమానం లెక్కలపై ఎక్కాలని మాత్రం ఎవరూ అనుకోరు. ఎందుకంటే అది చట్ట విరుద్దం. కానీ 41 సంవత్సరాల కార్ల్‌సన్ అనే వ్యక్తి విమానం వింగ్స్‌పై ఎక్కడం చూడగానే అక్కడి ప్రయాణికులు, అధికారులు షాక్ అయ్యారు. ఈ సంఘటన డిసెంబర్ 12వ తేదీన జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోలో (Viral Video) కార్ల్‌సన్ అనే వ్యక్తి బోయింగ్ 737 విమానం లెక్కలపై ఎక్కి తరువాత తన షూస్, సాక్సులు విప్పేసి పిచ్చిపనులు చేస్తుంటాడు. అలేజాండ్ర కార్ల్‌సన్ మెక్‌కరన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అలాస్క ఎయిరలైన్ విమానం లెక్కలపైకి చేరుకున్నాడు. సుమారు 45 నిమిషాలు అక్కడే ఉన్నాడు. అది పోలీసులు అతన్ని దింపే ప్రయత్నంతో అతనే కిందపడ్డారు. 

అతను చేసిన పని వల్ల విమానం (Aeroplane) సుమారు 30 నిమిషాల పాటు ఆలస్యం అయింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
man climbed boeing 737 plane wings in this viral video
News Source: 
Home Title: 

Crazy : విమానం రెక్కలపై పిచ్చిపనులు..ఆ తరువాత ఏం జరిగిందంటే.

Crazy : విమానం రెక్కలపై పిచ్చిపనులు..ఆ తరువాత ఏం జరిగిందంటే.
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 
  1. విమానం ఎక్కాలని చాలా మంది కలగంటుంటారు.
  2. అయితే విమానం లెక్కలపై ఎక్కాలని మాత్రం ఎవరూ అనుకోరు.
  3. ఈ వీడియోలో కార్ల్‌సన్ అనే వ్యక్తి బోయింగ్ 737 విమానం లెక్కలపై ఎక్కి తరువాత తన షూస్, సాక్సులు విప్పేసి పిచ్చిపనులు చేస్తుంటాడు.
Mobile Title: 
Crazy : విమానం రెక్కలపై పిచ్చిపనులు..ఆ తరువాత ఏం జరిగిందంటే.
Publish Later: 
No
Publish At: 
Thursday, December 17, 2020 - 20:00
Request Count: 
118