Instagram Reel: ఎంతో కష్టమైన వ్యాయామాన్ని ఈ అమ్మాయి చాలా సులభంగా చేసేసింది!

Instagram Reel: సోషల్ మీడియా కాలంలో చాలా మంది నెటిజన్లు విభిన్న ఛాలెంజింగ్ టాస్క్ లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ అమ్మాయి ఎంతో కష్టమైన వ్యాయామ రీల్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 21, 2022, 11:48 AM IST
Instagram Reel: ఎంతో కష్టమైన వ్యాయామాన్ని ఈ అమ్మాయి చాలా సులభంగా చేసేసింది!

Instagram Reel: సోషల్ మీడియాలో ఇటీవలీ కాలంలో రీల్స్ వీడియోలు ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ వీడియోల ద్వారా యువత తమ ప్రతిభను కొన్ని సెకన్లలో ప్రపంచానికి తెలియజేసేందుకు వీలు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ అమ్మాయి చేసిన ఓ రీల్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఎందుకంటే ఎంతో కష్టతరమైన వ్యాయామాన్ని ఆ అమ్మాయి చాలా సులభంగా చేసి చూపించింది. 

కష్టమైన వ్యాయామాన్ని సులువుగా..

కష్టమైన వ్యాయామాన్ని ఎలాంటి తడబాటు లేకుండా చేసిన ఓ అమ్మాయి.. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. ఈ అమ్మాయి ఎంతో కష్టమైన వ్యాయామాన్ని చాలా సులభంగా చేసి చూపించింది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోలో ఏముందో మీరూ చూసేయండి. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Micah Moon (@micahmoonyogi)

ఈ అమ్మాయి వీడియోను చూసిన చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఆమెకు అభిమానులుగా మారారు. ఆమె టాలెంట్ కు చాలా మంది అద్భుతం అని కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: Viral News: ఆస్పత్రిలో ఏడ్చినందుకు రూ.3,100 బిల్లు.. షాక్ లో పేషెంట్!

Also Read: Monkey Funny Viral Video: ల్యాప్‌టాప్‌తో వర్క్‌ చేస్తున్న కోతి..ఈ వీడియో చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News