Indian Aunties Dancing: ఇదేందయ్య ఇదీ.. ఆంటీలంతా కిందకు వంగి.. మాములు రచ్చ కాదుగా!

Aunties Dancing For Kala Chashma Video Viral: కాలా చష్మా అనే సాంగ్ కి గాను ఆంటీలు చేస్తున్న డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 28, 2022, 12:09 PM IST
Indian Aunties Dancing: ఇదేందయ్య ఇదీ.. ఆంటీలంతా కిందకు వంగి.. మాములు రచ్చ కాదుగా!

Aunties Dancing For Kala Chashma Video Viral: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎప్పుడు ఏమి వైరల్ ఆవుతున్నాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. సరదాగా చేసిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయి ట్రెండ్ అవుతున్నాయి. కొన్నాళ్ళ క్రితం నార్వేకి సంబంధించిన క్విక్ స్టైల్ అనే ఒక ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి కొంత మంది నార్వే యువకులు బాలీవుడ్ పాటలకు తమదైన శైలిలో డాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాలా చష్మా అనే సాంగ్ కి గాను వారు చేసిన డాన్స్ రీల్ వైరల్ అవ్వడమే గాక వారిని వార్తల్లోకి కూడా ఎక్కేలా చేసింది. ఆ ఇంస్టాగ్రామ్ రీల్ కి మిలియన్లలో వ్యూస్ రావడంతో వాళ్లు మరిన్ని పాటలకు కూడా రీల్స్ చేశారు. దీంతో శిల్పా శెట్టి, అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ వంటి వారు కూడా వారి వీడియోలు చూసి వాటిని షేర్ చేశారు అంటే అవి ఎంతగా వైరల్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఇప్పుడు మళ్లీ ఇన్స్టాగ్రామ్ లో ఈ కాలా చష్మా డాన్స్ ట్రెండ్ ని మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది నెటిజన్లు. మరీ ముఖ్యంగా ఆంటీలు ఎక్కువగా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. క్విక్ స్టైల్ అనే యూజర్ స్టైల్ లోనే ఈ రీల్స్ చేస్తున్నారు. అతని సిగ్నేచర్ మూవ్ అంటే ఒక వ్యక్తి నేలపై కుక్క లాగా వంగుని పాటకు తగినట్లుగా మూవ్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఆంటీ కిందకి వంగుని స్టెప్ వేయడానికి ప్రయత్నిస్తుంటే మిగతా ఆంటీలు అందరూ కిందకి వంగి ఆమెను ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. వాటిని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 

 
 
 
 
 

Also Read: Cine Glamour for BJP: అసలు ప్లాన్ అదే.. అందుకే మొన్న ఎన్టీఆర్ నిన్న నితిన్.. నెక్స్ట్ టార్గెట్ కూడా?

Also Read: Nara and Nandamuri Families: రామోజీరావు సమక్షంలో నందమూరి-నారా కుటుంబాల భేటీ.. సంచలన విషయాలు వెలుగులోకి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News