Honeymoon Video Leak: లో దుస్తులతో స్విమ్మింగ్ పూల్‌లో కపుల్స్‌ రొమాన్స్..లీకైన వీడియో..

Couples Romance Leaked Video Trend In Google: ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవనే ఓ జంటకు సంబంధించిన హనీమూన్ వీడియో వైరల్ గా మారింది. ఇప్పటికీ ఈ వీడియోను లక్షలాది మందికిపైగా వీక్షించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2023, 09:57 AM IST
Honeymoon Video Leak: లో దుస్తులతో స్విమ్మింగ్ పూల్‌లో కపుల్స్‌ రొమాన్స్..లీకైన వీడియో..

  

Couples Romance Leaked Video Trend In Google: సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి అందరూ ప్రపంచంలో జరిగే వింతలు విశేషాలు సెకన్ల వ్యవధిలోనే తెలుసుకోగలుగుతున్నారు. అంతేకాకుండా కొంతమంది అయితే ఒక్కరోజులోనే సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ అవుతున్నారు. మరికొందరైతే తెలిసి తెలియక సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోల ద్వారా వైరల్ అవుతున్నారు. ఏదేమైనా సోషల్ మీడియా ఒక్కరోజులోనే జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది.

నిత్యం సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే ఇటీవలే ఓ జంట తమ హనీమూన్‌కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియో వైరల్ అవ్వడానికి కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Wedding Planning_witty Wedding (@witty_wedding)

Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 

వీడియో ప్రకారం..కొత్తగా పెళ్లయిన  జంటలు ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా ఒకరికొకరు బహుమతులు కూడా ఇచ్చుకుంటారు. ఇందులో భాగంగానే కొత్తగా పెళ్లయిన ఓ జంట రీసార్ట్‌లో హనీమూన్ ప్లాన్ చేసుకుంటారు. అయితే తన వైఫ్‌కి హనీమూన్ లో భాగంగా ఓ సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న భర్త. స్విమ్మింగ్ పూల్‌ను ఎర్రని గులాబీలతో అలంకరిస్తాడు. ఇలా అలంకరించి ఇలా అలంకరించి తన భార్య కళ్లకు గంతలు కట్టి స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకువచ్చి సర్ప్రైజ్ చేస్తాడు. ఇదే స్విమ్మింగ్ పూల్ లోకి ఇద్దరు దిగి ఒకరికొకరు కిస్ చేసుకుంటారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోను జూన్ 10వ తేదీన Witty_Wedding అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. వాటి బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఎవరీ గర్ల్ డ్రీమ్ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను కొన్ని లక్షల మంది నెటిజన్స్ వీక్షించగా 33 వేల మందికిపైగా లైక్ చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియో పై కామెంట్లు కూడా చేస్తున్నారు. ఆజ్ షరీఫ్ అనే వ్యక్తి ఇలా "ఆమె తన ఒరిజినల్ వైఫ్ కాదని కేవలం.. రీల్ కోసం నటించిదని" కామెంట్ చేశారు. ఇలా ఇప్పటికీ చాలామంది వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకున్నారు.

Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

  

Trending News