Optical Illusion: మీ కంటికి పరీక్ష.. ఈ ఎండుటాకుల మధ్య ఓ జంతువు దాగి ఉంది! 7 సెకన్లలో కనుగొంటే మీరే తోపు

Frog Optical Illusion. ఈ ఫోటోలో చాలా ఎండుటాకులు కనిపిస్తున్నాయి. ఇందులో ఓ జంతువు కూడా దాగి ఉంది. 7 సెకన్లలో కనుగొంటే మీరే తోపు.  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 15, 2022, 10:21 AM IST
  • మీ కంటికి పరీక్ష
  • ఎండుటాకుల మధ్య జంతువు
  • 7 సెకన్లలో కనుగొంటే మీరే తోపు
Optical Illusion: మీ కంటికి పరీక్ష.. ఈ ఎండుటాకుల మధ్య ఓ జంతువు దాగి ఉంది! 7 సెకన్లలో కనుగొంటే మీరే తోపు

Frog Optical Illusion: ఇటీవలి కాలంలో ఆప్టికల్ ఇల్యూషన్‌ (Optical Illusion)కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కక్కరు ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలను ఛాలెజింగ్‌గా తీసుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ ఛాలెజింగ్‌లో పోటీ పడుతున్నారు. మనం చూసే ఫోటోలో దాగివున్న మరో చిత్రాన్ని గుర్తించేందుకు చాలా నైపుణ్యం కావాలి. ఆప్టికల్ ఇల్యూషన్ కంటికి పరీక్ష మాత్రమే కాదు.. మెదడుకు మేతలా కూడా పని చేస్తుంది. మెదడు, కళ్లను సరిగ్గా ఉపయోగిస్తేనే.. ఫోటో వెనుక ఉన్న అసలు చిత్రాన్ని చాలా ఈజీగా పట్టుకోవచ్చు. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలో చాలా ఎండుటాకులు కనిపిస్తున్నాయి. ఇందులో ఓ జంతువు కూడా దాగి ఉంది. ఈ ఆకులలో ఒకటి కాదు మూడు ఉన్నాయి. మీరు చేయాల్సింది ఒకటే.. ఈ ఎండుటాకుల మధ్యలోని కప్పలను గుర్తు పట్టాలి. మీరు మూడు కప్పలను గుర్తించాలి. అది కూడా కేవలం 7 సెకన్లలోనే గుర్తుపట్టాలి. కేవలం 7 సెకన్లలో మూడు కప్పలను గుర్తిస్తే.. మీరు నిజంగా తోపు అని చెప్పవచ్చు.

ఈ ఫోటోలో ఎండుటాకుల మధ్యలోని కప్పలను ఇప్పటికీ మీరు గుర్తుపట్టకపోతే.. ఏమాత్రం చింతించకండి. మీతో పాటుగా చాలా మందికి ఆ మూడు కప్పలు కనిపించలేదు. ఎండుటాకుల మధ్యలోని కప్పలను కనుగొనడంలో మేము మీకు సహాయం చేస్తాం. ఎండుటాకులు అన్ని ఒక రంగులో ఉండగా.. కప్పలు మాత్రం మరో రంగులో ఉన్నాయి. కప్పల కాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు ఇప్పటికీ గుర్తుపట్టకపోతే.. క్రింద ఉన్న ఫోటోను ఓసారి చూడండి. ఫొటో చూశాక.. ఓర్నీ ఇవేనా అని అనుకోక ఉండలేరు. 

.

.

.

.

.

.

.

.

.

.

.

.

Also Read: ప్రియమైన వారికి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఇలా చెప్పండి.. సింపుల్ స్టెప్స్!

Also Read: Sun Transit: సూర్యుడి సింహరాశి ప్రవేశం...ఆగస్టు 17 నుంచి ఈ రాశివారిపై డబ్బు వర్షం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News