Vitamin C Fruits: మనిషి శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు వివిధ రకాల పోషకాలు అవసరం. ఇందులో అత్యంత ముఖ్యమైంది విటమిన్ సి. విటమిన్ సి సమృద్ధిగా ఉంటే చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. విటమిన్ సి పుష్కలంగా లభించే పండ్ల గురించి తెలుసుకుందాం.
91 గ్రాముల స్టార్ ఫ్రూట్‌లో 52 శాతం విటమిన్ సి ఉంటుంది
ఓ అధ్యయనం ప్రకారం ఒక కప్పు ఉసిరి లేదా 150 గ్రాముల ఉసిరి తీసుకుంటే అందులో 46 శాతం ఉసిరి ఉంటుంది
ఉసిరి, స్టార్ ఫ్రూట్ రెండూ విటమిన్ సికు కేరాఫ్ అని చెప్పవచ్చు. ఈ రెండింట్లో ఎందులో ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం
స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ సి పెద్దఎత్తున లభిస్తుంది. ఇతి రుచిలో కాస్త పుల్లగా ఉన్నా ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటుంది.
ఉసిరిని చాలా రకాలుగా తీసుకోవచ్చు. ఉసిరిని పికిల్, చట్నీ రూపంలో తీసుకోవచ్చు.
ఉసిరి ఇందులో అత్యంత ముఖ్యమైంది. ఉసిరి గుణం చలవచేస్తుంది. ఇందులో పోషకాలు పెద్దఎత్తున ఉంటాయి.
సీజనల్ ఫ్రూట్స్‌లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యపరంగా అద్భుత ప్రయోజనాలున్నాయి
చలికాలంలో చాలా రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. రుచిలోనే కాకుండా ఆరోగ్యపరంగా అద్భుతమైనవి. వీటిలో ముఖ్మయైనవి సిట్రస్ ఫ్రూట్స్.