Mysore Rail Museum: పర్యటకులను ఆకర్షిస్తోన్న మైసూరు రైల్వే మ్యూజియం

దేశంలో ఉన్న రైల్వే మ్యూజియంలో మైసూర్ రేల్వై మ్యూజియం చాలా ప్రత్యేకం.. ఇలాంటి మరో మ్యూజియం ఢిల్లీలో కూడా ఉంది. 

  • Sep 16, 2020, 20:30 PM IST

దేశంలో ఉన్న రైల్వే మ్యూజియంలో మైసూర్ రేల్వై మ్యూజియం చాలా ప్రత్యేకం.. ఇలాంటి మరో మ్యూజియం ఢిల్లీలో కూడా ఉంది. అయితే ఈ మధ్యే మైసూర్ రైల్వే మ్యూజియంను రెనోవేట్ చేశారు. దాన్ని చూడటానికి పర్యటకులు ఆసక్తి చూపుతున్నారు. దానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇవే..

1 /5

రైల్వే మ్యూజియంలో ఉన్న క్వీన్ కోచ్ చాలా ప్రత్యేకం. దీని ఇంటీరియర్ డిజైనింగ్ విజిటర్స్ ను మెప్పిస్తోంది.  

2 /5

మైసూరు రైల్వే మ్యూజియంను 1979 లో ఏర్పాటు చేశారు. ఢిల్లీలో ఉన్న రైల్వే మ్యూజియం అతిపెద్ద మ్యూజికం కాగా.. మైసూరు రైల్వే మ్యూజియం రెండో అతిపెద్ద రైల్వే మ్యూజియం.

3 /5

వివిధ ప్రాంతాల్లో ఉన్న రైల్వే కోచులను ఒక్క దగ్గరికి చేర్చి వాటిని అందమైన రెస్టారెంట్స్ గా మార్చారు. వాటిలో భోజనం చేస్తూ ఎంజాయ్ చేస్తారు పర్యటకులు.

4 /5

రైల్వే కోచ్ హోటల్ లో ఒకేసారి 20 మంది కలిసి భోజనం చేసే అవకాశం ఉంది.  

5 /5

ఈ రైల్వే మ్యూజియంను నో ఫ్రాఫిట్ నో లాస్ ప్రాతిపదికన నడుపుతున్నారు.,