Surekha Vani Saree Pics: పల్చటి చీరలో నాభి అందాల్ని చూపిస్తున్న సురేఖా వాణి.. తగ్గేదేలే అన్నట్టుగా హల్చల్

Surekha Vani Saree Pics: టాలీవుడ్ కారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి సోషల్ మీడియాలో తన కూతురితో తెగ సందడి చేస్తుంటుంది. సుప్రిత, సురేఖా వాణిలకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ తల్లీకూతుళ్లిద్దరూ నానా హంగామా చేస్తుంటారు.

  • Feb 08, 2023, 12:38 PM IST
1 /5

టాలీవుడ్ నటి సురేఖా వాణికి ఇప్పుడు ఎక్కువగా ఆఫర్లు అయితే రావడం లేదు. కానీ ఒకప్పుడు కామెడీ, ఎమోషనల్ సీన్లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది.

2 /5

శ్రీను వైట్ల సినిమాల్లో ఎక్కువగా సురేఖా వాణి కనిపించేది. కామెడీ రోల్స్‌లో సురేఖా వాణి అందరినీ నవ్విస్తూ ఉండేది. ఇప్పుడు మాత్రం ఎక్కువగా మంచి పాత్రలు లభించడం లేదు.

3 /5

రీసెంట్‌గా స్వాతిముత్యం అనే సినిమాలో మంచి పాత్రను పోషించింది. కోలీవుడ్, టాలీవుడ్ అంటూ ఇలా అన్ని భాషల్లో నటించేస్తూ బిజీగానే ఉంది సురేఖా వాణి.

4 /5

సురేఖా వాణి తన కూతురు సుప్రితతో కలిసి ఎప్పుడూ వెకేషన్లకు వెళ్తూ ఉంటుంది. ఈ ఇద్దరూ గోవా బీచులు, పబ్బుల్లో పార్టీలు చేసుకుంటూ ఉంటారు.  

5 /5

సురేఖా వాణి చీరకట్టుకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తాజాగా ఆమె పల్చటి చీరలో నడుము, నాభి అందాల లోతుల్ని చూపించింది.