Sravana masam 2024: శ్రావణంలో అద్భుతం.. ఒకే రోజు ఐదు యోగాలు..ఈ రాశులకు లాటరీ తగిలినట్లే..

Sravana mass monday: శ్రావణ మాసంను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ సారి శ్రావణ మాసం ఆగస్టు ఐదు నుంచి ప్రారంభమౌతుంది. ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలో సోమవారం ఒకే రోజు ఐదు యోగాలు ఏర్పడుతున్నాయి.

1 /6

శ్రావణ మాసంను పండుగల మాసం అనికూడా చెప్పవచ్చు. ఈ మాసంలో ముఖ్యంగా.. వరలక్ష్మి వ్రతం, నాగపంచమి, జన్మాష్టమి వంటి పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో శివకేశవులతో పాటు,అమ్మవారిని చాలా మంది పూజిస్తుంటారు. ఈ మాసంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక పూజలు, వ్రతాలు చేస్తుంటారు. ఈ నెలలో ముఖ్యంగా ప్రతి సోమవారం, శుక్రవారం, సోమవారంలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు.

2 /6

అదే విధంగా ఈసారి శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు వస్తున్నాయి. అంతేకాకుండా.. అత్యంత అరుదుగా శ్రావణ మాసంలో ఐదుయోగాలు సైతం ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా గజకేసరి యోగం, నవపంచమ యోగం, శష యోగం, శుక్రాదిత్య యోగం, బుధాదిత్య యోగం, కుభేర యోగం లు ఏర్పడుతున్నాయి. దీని వల్ల ఈ నాలుగు రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కల్గుతుంది. జీవితంలో చూడనంత డబ్బులు ఈ సమయంలో వీరు సొంతం చేసుకుంటారు.   

3 /6

కర్కాటకం(cancer)- ఈ రాశి వారికి  ముఖ్యంగా ఈ యోగం వల్ల ఊహించని ధనలాభం కల్గుతుంది. అంతేకాకుండా.. విదేశీయానానికి కూడా అవకాశం ఉంది. డబ్బులు వీరిపట్ల ఆకర్శితమవుతాయని చెప్పవచ్చు. అంతేకాకుండా.. వీరి చేతినుంచి ఎన్ని డబ్బులు ఖర్చు చేసిన రెడ్డింపు ఆదాయం వస్తుంది.   

4 /6

మకరం(Capricorn)- వీరికి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాకారం అందిస్తారు. అంతేకాకుండా.. అవసరానికి డబ్బులు ఇచ్చి ఆదుకుంటారు. ఇళ్ల స్థలాల కొనుగోలు మీద అధికంగా ఆదాయం అర్జిస్తారు.  

5 /6

మిథునం(Gemini)- ఈ రాశువారికి కోర్టుకేసుల్లో ఉన్న వివాదాలు సమసిపోతాయి. తండ్రివైపు నుంచి ఆస్తుల వివాదం పరిష్కారమౌతుంది. నచ్చిన అమ్మాయిలో పెళ్లి యోగం ఉంది. సర్కారు కొలువున సాధిస్తారు. వీరు ప్రతిరోజు కూడా రావి చెట్లు నీడలో నెయ్యితో దీపారాధన చేయాలి.

6 /6

మీనం (Pisces)-ఈ రాశువారు.. బాండ్ లు, స్టాక్స్ లో పెట్టిన ఇన్ కమ్ ఒక్కసారిగా డబుల్, ట్రిబుల్ అవుతుంది. కలలో కూడా ఊహించని విధంగా షేర్ల రేట్లు పెరుగుతాయి. వీరికి సోదరులు ఎంతో సహాకరిస్తారు. తోబుట్టువులు కూడా డబ్బుల విషయంలో సహాయం చేస్తారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)