Shivratri sawan 2024: శ్రావణ శివరాత్రి.. శివుడు, శనిగ్రహం అనుగ్రహంతో ఈ రాశులకు డబ్బే డబ్బు..

Sawan Shivana Ratri: శ్రావణ శివరాత్రిని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈరోజు శివుడు, శనిదేవులు కొన్ని రాశులపై తమ అపారకరుణను కురిపిస్తున్నారు. దీంతో ఈ రాశుల వారీ జీవితంలో  ఊహించని మార్పులు సంభవించబోతున్నాయి.
 

1 /6

శ్రావణ శివరాత్రిని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. శివుడ్ని భక్తులు భోలా  శంకరుడు అంటారు. చెంబు నిండా నీళ్లు  పోసి, బిల్వపత్రి వేస్తే ఆయన మన కోరికలన్ని నెరవేరుస్తాడంటారు.  అందుకే చాలా మంది శివుడ్ని ఎక్కువగా పూజిస్తారు. 

2 /6

శనిదేవుడిని కర్మదేవత అంటారు. ఆయన మనం చేసే పనుల్ని బట్టి ఫలితాలు ఇస్తుంటారు. అందుకే చెడు పనులు కానీ చెడు  ఆలోచనలు కానీ చేయకూడదని చెప్తుంటారు. ఈ నేపథ్యంలో.. శ్రావణ శివరాత్రి అనేది ఈసారి ఆగస్టు 2 న ఏర్పడుతుంది. దీన్ని భక్తులు భక్తితో జరుపుకుంటారు.  దీని వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని విధంగా ధనలాభం కల్గనుంది.  

3 /6

మేష రాశి .. ఈ రాశి వారు శివుడు, శనిదేవుల అనుగ్రహం వల్ల ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఇప్పటి దాక రాదనుకున్న డబ్బు వచ్చి చేరుతుంది. నచ్చిన అమ్మాయితో పెళ్లికుదురుతుంది. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు.

4 /6

కన్య రాశి.. ఈ రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. స్నేహితులలో కలసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. విదేశాలకు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లకు చాన్స్ ఉంది. అన్నిరకాలుగా ఈ ఏడాదంతా కలిసి వస్తుంది.

5 /6

తుల రాశి .. ఈ రాశి వారికి శివుడు, శనిదేవుళ్ల అనుగ్రహం వల్ల.. కోర్టు కేసులో పరిష్కారమౌతాయి. పెద్ద ప్రమాదం నుంచి బైటపడతారు. లాటరీలు తగిలే చాన్సులు కన్పిస్తున్నాయి. తోబుట్టువుల వారు సహాయ సహాకారాలు అందిస్తారు. నచ్చిన అమ్మాయితో పెళ్లి సంబంధం కుదురుతుంది. 

6 /6

ధనస్సు... ఈ రాశివారు ఈ సమయంలో నక్క తోకను తొక్కినట్లు అని చెప్పుకొవచ్చు.ఏపని చేపట్టిన కూడా దానిలో విజయం సాధిస్తారు. కొత్త ఇళ్లును కోనుగోలు చేస్తారు. భార్యవైపు నుంచి ఆస్తులు మీ సొంత మౌతాయి. దగ్గరి సంబంధం వారితో పెళ్లికుదిరే అవకాశం ఉంటుంది.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)