Snakes facts: ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ గా వెళ్లే పాములు.. ఇవి చాలా డెంజర్ భయ్యా.. డిటెయిల్స్ ఇవే..

Fastest Snakes: ఈ పాములు అత్యంత వేగంతో ప్రయాణిస్తాయి. వీటి వేగం తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఆహారం వేటలో కానీ, ఇతర ప్రదేశాలకు వేగంగా వెళ్తుంటాయి.

1 /8

సాధారణంగా పాములు భూమిమీద, నీళ్లలో వేగంగా ప్రయాణిస్తుంటాయి. ఇవి తమకు కావాల్సిన వేట కోసం అత్యంత వేగంగా వెళ్తుంటాయి. కొన్నిపాములు వేగంను బట్టి వాటి వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. 

2 /8

సైడ్ విండర్ రాటిల్ స్నేక్... ఈ పాములు ఎక్కువగా మెక్సికో, యూస్ లలో ఉంటుంది. ఇది గంటకు 29 కిలో మీటర్లు స్పీడ్ తో ప్రయాణిస్తుంది. ఇది కాటు వేస్తే ప్రమాదమని చెబుతుంటారు.

3 /8

రాట్ స్నేక్.. ఇది నాగుపాముల వలే అత్యంత విషపూరితమైనది. ఇది సెకనుకు 2.67 మీటర్లు ప్రయాణిస్తుంది. దీని బారిన పడితే బతకడం కష్టమని చెబుతుంటారు. 

4 /8

కాటన్ మౌత్ స్నేక్.. ఈ పాములు ఎక్కువగా  అమెరికాలో కన్పిస్తుంది. ఇది చాలా అరుదుగా జనవాసాల్లో కన్పిస్తుంది. ఇది కూడా సెకనుకు 2.97 మీటర్లు ప్రయాణిస్తుంది.

5 /8

కింగ్ కోబ్రా.. ఇది కూడా చాలా విషపూరిమైనది. ఇది తన కన్న పరిమాణంలో ఉన్న చిన్న పాములను మింగేస్తుంటుంది. ఇది గంటకు 3.33 మీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తుంది.

6 /8

ఎల్లో బెల్లీడ్ సీ స్నేక్.. ఈ పాములు సముద్రంలో, నీళ్లలో ఎక్కువగా సంచరిస్తుంటుంది. ఇది గంటకు 4 కిలో మీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది. నీళ్లలో ఉన్న చిన్న జీవులను కాటు వేసి, వాటిని ఆహారంగా తింటుంది.

7 /8

బ్లాక్ మాంబా.. ఈ పాములు ఒక రేంజ్ లో విషంను కల్గి ఉంటాయి. ఇది గంటలకు 20 కిలో మీటర్ పర్ అవర్ వేగంతో వెళ్లుంది. ఆఫ్రికాలో ఎక్కువగా కన్పిస్తుంది. ఇది 2.5 మీటర్ల పొడవు ఉంటుంది.

8 /8

సైడ్ విండర్ స్నేక్.. ఇది ఎడారుల్లో ఎక్కువగా ఉంటుంది. గంటకు 18 కిలో మీటర్ వేగంతో ప్రయాణిస్తుంది. ఇసుకలో అత్యంత వేగంతో వెళ్తుంది. ఈ నేపథ్యంలో..  ఈ పాము మట్టిలో దాక్కుని, ఎదుటి జంతువుల మీద దాడులు చేస్తుంటాయి.