Shobita Naga chaitnaya: బంగారు జరీ చీరలో శోభిత.. తెల్లటి పంచలో నాగచైతన్య పెళ్లి ఫోటోలు చూశారా?

Shobita Naga chaitnaya Wedding Photos:‌ శోభిత నాగచైతన్యల పెళ్లి డిసెంబర్‌ 4న (నిన్న) వైభవంగా అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. అచ్చ తెలుగు సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం ఆ వెడ్డింగ్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మీకోసం ఆ ఫోటోలు..
 

1 /8

అన్నపూర్ణ స్టూడియో వేదికగా టెంపుల్‌ సెటప్‌లో అక్కినేని నాగచైతన్య శోభితల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.  

2 /8

ఈ పెళ్లి డిసెంబర్‌ 4 రాత్రి 8:13 గంటలకు జరిగింది. అచ్చ తెలుగు సంప్రదాయంలో జరిగిన ఈ అద్భుత ఘట్టంలో నాగచైతన్య శోభితల జంట చూడముచ్చటగా ఉంది.  

3 /8

అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరిగింది. వారి ఆశీర్వాదాలతో పండుగ వాతావరణ నెలకొంది.  

4 /8

చైశోభితలు అన్నపూర్ణ స్టూడియో వేదికగా వారి ప్రయాణం మొదలు పెట్టడం ఎంతో ఆనందం కలిగిస్తుందని అక్కినేని నాగార్జున అన్నారు.  

5 /8

ఇది సంతోషకరమైన సమయం. ఇంతమంది సన్నిహితుల మధ్య ఈ వేడుక ఎంతో ఆనందకరమైన విషయం అన్నారు.  

6 /8

సంప్రదాయబద్ధంగా 8 గంటలపాటు నిర్వహించిన ఈ పెళ్లి క్రతువు ఈరోజు ఉదయం 1 గంటల వరకు నిర్వహించారు.  

7 /8

ఇక శోభిత తన పెళ్లిలో బంగారు జరీ చీర కట్టి ఎంతో లగ్జరీ లుక్‌లో కనిపించింది.   

8 /8

నాగచైతన్య రెడ్‌ బార్డర్ కలిగిన ప్రత్యేక తెల్లటి పంచాను కట్టారు. ఇద్దరూ సంప్రదాయమైన పెళ్లి దుస్తుల్లో కనిపించారు.