Seerat Kapoor: బ్లాక్ కలర్ డ్రెస్ లో సీరత్ కపూర్ హాట్ గ్లామర్ ట్రీట్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Seerat Kapoor: సీరత్ కపూర్.. మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. సినిమాల్లో ముందుగా అసిస్టింట్  కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఆపై హీరోయిన్ గా ప్రమోషన్ పొందింది. ఆ తర్వాత తెలుగులో సరైన హిట్స్ లేక రేసులో వెనకబడింది. దీంతో వరుసగా హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.  

1 /5

సీరత్ కపూర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి ఆపై కథానాయిక అయింది. అంతేకాదు తొలి సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. 

2 /5

2014లో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన'రన్ రాజా రన్' మూవీతో కథానాయికగా ఇంట్రడ్యూస్ అయింది. ఈ సినిమా సక్సెస్ అయినా.. ఈ అమ్మడికి పెద్దగా బ్రేక్ లభించలేదు.

3 /5

  ఆ తర్వాత తెలుగులో 'టైగర్', 'కొలంబస్', 'రాజు గారి గది 2', 'ఒక్క క్షణం', 'టచ్ చేసి చూడు', కృష్ణ అండ్ హీజ్ లీలా', మా వింత గాథ వినుమా' వంటి చిత్రాలతో పలకరించింది. ఈ సినిమాలేవి సీరత్ ఫేట్ ను మార్చలేకపోయాయి.

4 /5

అందుకే సినిమాల్లో ఛాన్సుల క్సం  సీరత్ కపూర్ ఇపుడు వరుసగా హాట్ ఫోటో షూట్స్ ను నమ్ముకుంది. దీంతో పూటకో ఫోటో షూట్ తో  సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తోంది. 

5 /5

సీరత్ కపూర్ 1993 ఏప్రిల్ 3న జన్మించింది.  కెరీర్ మొదట్లో మోడల్ గా రాణించి ఆపై కథానాయిక ప్రమోషన్ పొందింది. ఆకట్టుకునే గ్లామర్ ఉన్న ఈమెకు ఇప్పటికీ సరైన అవకాశాలు లేక వరుస ఫోటో షూట్స్ తో చెలరేగిపోతుంది.