Seerat Kapoor: చాలా మంది హీరోయిన్స్ మాదిరే సీరత్ కపూర్.. మోడలింగ్ నుంచి కథానాయికగా ప్రమోషన్ పొందింది. కెరీర్ మొదట్లో అసిస్టింట్ కొరియోగ్రాఫర్‌గా మొదలు పెట్టి.. ఆ తర్వాత హీరోయిన్ గా ప్రమోషన్ పొందింది. ఇక 2014లో శర్వానంద్ హీరోగా నటించిన 'రన్ రాజా రన్' చిత్రంతో హీరోయిన్గా ప్రమోషన్ పొందింది. ఆ తర్వాత 'జిద్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఇప్పటికీ సరైన బ్రేక్ లభించడం లేదు.
Seerat Kapoor: సీరత్ కపూర్.. మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. సినిమాల్లో ముందుగా అసిస్టింట్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఆపై హీరోయిన్ గా ప్రమోషన్ పొందింది. ఆ తర్వాత తెలుగులో సరైన హిట్స్ లేక రేసులో వెనకబడింది. దీంతో వరుసగా హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
Seerat Kapoor: చాలా మంది కథానాయికలు మాదిరే సీరత్ కపూర్.. మోడలింగ్ నుంచి వచ్చి హీరోయిన్ అయింది. ముందుగా అసిస్టింట్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆపై 2014లో శర్వానంద్ హీరోగా నటించిన 'రన్ రాజా రన్' మూవీతో కథానాయికగా ప్రమోషన్ పొందింది. ఆ తర్వాత హిందీ సినిమా 'జిద్' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఇప్పటికీ సరైన బ్రేక్ లభించ లేదు. దీంతో వరుసగా హాట్ ఫోటో షూట్ లను నమ్ముకుంది.
Seerat Kapoor: చాలా మంది హీరోయిన్స్ మాదిరే సీరత్ కపూర్.. మోడలింగ్ నుంచి హీరోయిన్ అయింది. ముందుగా అసిస్టింట్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆపై 2014లో శర్వానంద్ హీరోగా నటించిన 'రన్ రాజా రన్' మూవీతో హీరోయిన్గా ప్రమోషన్ పొందింది. ఆ తర్వాత హిందీ సినిమా 'జిద్' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఇప్పటికీ సరైన బ్రేక్ లభించడం లేదు ఈ భామకు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.