Samantha Photos: ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఆ విషయంలో 'తగ్గేదేలే' అంటున్న సమంత!

Samantha Photos: హీరో నాగచైతన్యతో విడాకుల తరువాత హీరోయిన్ సమంత అటు సినిమాతో పాటు అందాల ఆరబోతలోనూ జోరు పెంచేసింది. ఇటీవలే కురచ దుస్తులతో ఫొటోలను పోస్ట్ చేసి ట్రోలింగ్ కు గురైన సమంత.. ఇప్పుడు మరోసారి అలాంటి ఫొటోలతో ట్రెండింగ్ గా మారింది. 
 

  • Mar 17, 2022, 19:22 PM IST
1 /2

2 /2