Alia Bhatt Hot Pics: హద్దుదాటిన అలియా భ‌ట్ అందాల ప్రదర్శన.. బికినీలో మాములుగా లేదుగా!!

Alia Bhatt Latest Bold Photos: మంగళవారం అలియా భ‌ట్ తన 29వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. మాల్దీవులలో బికినీ వేసుకుని రచ్చచేశారు. 

  • Mar 17, 2022, 16:43 PM IST
1 /5

మంగళవారం అలియా తన 29వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. మాల్దీవులలో బికినీ వేసుకుని రచ్చచేశారు.   

2 /5

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా నటించారు. ఈ చిత్రం మార్చి 25  ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

3 /5

అలియా భ‌ట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'గంగూబాయి కతియావాడి' సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది.  

4 /5

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, డియర్ జిందగీ, హైవే, రాజీ, 2 స్టేట్స్, హంప్టీ శ‌ర్మ కీ దుల్హ‌నియా, బ‌ద్రినాథ్ కీ దుల్హ‌నియా, ఉడ్తా పంజాబ్ సినిమాలు అలియాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.  

5 /5

తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చిన అలియా భ‌ట్.. తనదైన నటనతో ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'తో భారీ హిట్ కొట్టి తానేంటో నిరూపించుకున్నారు.