RGV New Year Celebration : న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్.. సెలెబ్రిటీల సందడి.. శ్రుతి హాసన్, రకుల్ పిక్స్ వైరల్

New Year Celebrations 2023 కొత్త ఏడాది వేడుకల్లో సెలెబ్రిటీలంతా కూడా సందడి చేశారు. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో హల్చల్ చేశారు. కొందరు విదేశాలకు వెళ్తే.. ఇంకొందరు ఇంట్లోనే పార్టీ చేసుకున్నారు.

  • Jan 01, 2023, 14:00 PM IST
1 /5

కొత్త ఏడాది సెలెబ్రేషన్స్‌లో టాలీవుడ్ తారలు దుమ్ములేపేశారు. ఒక్కొక్కరు ఒక్కోలా ఎంజాయ్ చేశారు. ఇక న్యూ ఇయర్ స్పెషల్ అంటూ హెబ్బా పటేల్ ఇలా చీరకట్టులో కనిపించింది.

2 /5

అషూ రెడ్డి అయితే తన వెరైటీ అవుట్ ఫిట్‌లతో హంగామా చేసిది. ఎద అందాలు, తొడలు కనిపించేలా డ్రెస్ వేసుకుంది.

3 /5

ఆర్జీవీ అయితే తన స్టైల్లో పబ్బులు అంటూ బాగానే తిరిగినట్టున్నాడు. కాకపోతే ఈ సారి ఫారిన్ గర్ల్స్‌తో ఫుల్ చిల్ అయినట్టుగా కనిపిస్తోంది.

4 /5

శ్రుతి హాసన్ అయితే తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి హంగామా చేసింది. శ్రుతి హాసన్ దెబ్బకు నెటిజన్లు అవాక్కవుతున్నారు.

5 /5

రకుల్ ప్రీత్ అయితే మల్లెపూల దండ వేసుకున్నట్టుగా కనిపించింది. ఇక ఆమె ఎద అందాలు ఇందులో క్లియర్‌గా కనిపిస్తున్నాయి.