Ashwini Sri Bikini Photos: బికినీలో తెలుగు హీరోయిన్ హాట్ ట్రీట్.. వామ్మో మరీ ఇలానా?

Ashwini Sri Bikini Photos: అమీర్ పేటలో అనే సినిమాతో హీరోయిన్ గా మారిన అశ్విని శ్రీ అనేక సినిమాల్లో నటించింది, అయితే ఆమెకు హీరోయిన్ గా బ్రేక్ దొరకడం లేదు, దీంతో ఆమె ఒక రేంజ్ లో రెచ్చి పోయి అందాలు ఆరబోస్తోంది. 

  • Jan 01, 2023, 10:22 AM IST
1 /5

అశ్విని శ్రీ అమీర్ పేటలో అనే సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది, ఆ తరువాత కూడా బీటెక్ బాబులు వంటి సినిమాల్లో నటించింది.   

2 /5

అశ్విని శ్రీ ఆ తరువాత కూడా ఎన్నో చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ ఆమెకు అనుకున్న బ్రేక్ మాత్రం దొరకలేదు.   

3 /5

దీంతో అశ్విని శ్రీ పెద్ద సినిమాల్లో చిన్న పత్రాలు కూడా చేయడానికి సిద్ధమైంది, ఇక అలా ఆమె సరిలేరు నీకెవ్వరూ సినిమాలో రష్మిక అక్కగా నటించింది.   

4 /5

అయినా అశ్విని శ్రీకి ఆ సినిమా తరువాత కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు.   

5 /5

దీంతో అశ్విని శ్రీ అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది, తాజాగా గోవా వెళ్లిన ఆమె అక్కడి నుంచి బికినీ ఫోటోలను షేర్ చేసింది, దానిపై మీరు కూడా ఒక లుక్కేయండి మరి.