Gold Price Today: మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

నూతన సంవత్సరంలో బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పుంజుకుంటున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Gold Rate Update 14th January 2021: నూతన సంవత్సరంలో బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పుంజుకుంటున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

1 /4

Gold Price Today 14th January 2021: నూతన సంవత్సరంలో బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు(Gold Price Today) భారీగా పుంజుకుంటున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.

2 /4

Gold Price Today in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, హైదరాబాద్(Hyderabad)లలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర నిన్న రూ.330 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ.50,400తో నిన్నటి ధర వద్ద ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,200 అయింది. Also Read: Ammavodi Status: జగనన్న అమ్మ ఒడి స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

3 /4

Gold Price Today In Delhi:  దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండో రోజులు తగ్గిన బంగారం ధర నేడు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,750గా ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.300 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.48,350 అయింది. Also Read: LPG Tatkal Seva: బుకింగ్ చేసిన అరగంటకే ఎల్‌పీజీ సిలిండర్ డెలివరీ

4 /4

Silver Price Today in Hyderabad:  దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర ఏకంగా రూ.500 మేర భారీగా పెరిగింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.66,300 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.300 మేర పెరిగింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.70,700కు చేరింది.