Rashmika Mandanna: జిమ్ములో చెమటలు పట్టిస్తూ కుర్రాళ్ల తాపాన్ని పెంచుతున్న రష్మిక మందన్న.. లేటెస్ట్ పిక్స్ చూస్తే తట్టుకోవడం కష్టమే సుమీ..

Rashmika Mandanna : రష్మిక మందన్న  అసలు సిసలు  ప్యాన్ ఇండియా హీరోయిన్ గా తెలుగు నుంచి తమిళం వయా హిందీ అన్ని భాసల్లో ఇరగదీస్తోంది. తాజాగా  ఈ భామ జిమ్ములో చెమటలు పట్టించిన పిక్స్ తో కుర్రాళ్ల తాపాన్ని పెంచుతూ మరోసారి వార్తల్లో నిలిచింది.

1 /6

రష్మిక మందన్న 2020లోనే నేషనల్ క్రష్‌గా ఎంపికై సంచలనం రేపింది. బాలీవుడ్లో బిగ్‌బీతో కలిసి గుడ్ బై మూవీ తొలిసారి హిందీ చిత్ర పరిశ్రమలో ప్రవేశించింది.

2 /6

ఆ తర్వాత మిషన్ మజ్ను, యానిమిల్ సినిమాలతో రష్మిక ఇమేజ్ ఆకాశమంత పెరిగింది. అంతకు ముందు 'పుష్ప పార్ట్ -1 ది రైజ్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

3 /6

త్వరలో పుష్ప - ది రూల్ మూవీతో పలకరించబోతుంది. తాజాగా ఈ సినిమా ఆగష్టు 15 నుంచి డిసెంబర్ 6కు పోస్ట్ పోన్ అయింది.

4 /6

ప్రస్తుతం రష్మిక మందన్న సల్మాన్ ఖాన్, మురుగదాస్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది.  అటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీలో ఈ కన్నడ కస్తూరినే ఫిక్స్ చేసినట్టు సమాచారం.

5 /6

తాజాగా ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతోన్న 'స్పిరిట్‌' మూవీలో రష్మికనే హీరోయిన్ గా ఫైనలిజ్ అయినట్టు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వెలుబడనుంది.

6 /6

రష్మిక మందన్నకు ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం  ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 43 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.