Ravi Teja Recent Movies Pre Release Business:'మిస్టర్ బచ్చన్‌' సహా రవితేజ రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

Ravi Teja Recent Movies Pre Release Business: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'.  హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే..

1 /8

మిస్టర్ బచ్చన్ రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అందుకోవాలంటే రూ. 32 కోట్ల షేర్ రాబట్టాలి.  

2 /8

ఈగల్ రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్  చేసింది.  

3 /8

టైగర్ నాగేశ్వరరావు .. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా  రూ. 37.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన విజయం అందుకోలేదు.

4 /8

రావణాసుర.. రావణాసుర మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

5 /8

ధమాకా... రవితేజ, శ్రీలీల హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

6 /8

రామారావు ఆన్ డ్యూటీ.. రామారావు ఆన్ డ్యూటీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

7 /8

ఖిలాడి.. రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడీ’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

8 /8

క్రాక్.. రవితేజ హీరోగా  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్రాక్’ మూవీ  రూ. 17 కోట్ల షేర్ రాబట్టింది.