Rakul Preet Singh Pics: రకుల్ ప్రీత్ సింగ్ అందాల విందు.. బ్లాక్ లెహంగాలో అలా మెరిసిందిగా!

Rakul Preet Singh Latest black Lehenga hot Images shakes internet. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్.. తాజాగా  బ్లాక్ లెహంగాలో సందడి చేశారు. 
 

1 /6

రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. వరుస ఫొటోస్ పోస్ట్ చేస్తూ.. అభిమానులకు టచ్‌లోనే ఉంటారు. తాజాగా బ్లాక్ లెహంగాలో సందడి చేశారు.   

2 /6

మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో కలిసి 'కొండపొలం' సినిమా చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్‌పై కన్నేశారు. బాలీవుడ్‌లో రకుల్ నటించిన సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి.   

3 /6

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ హవా తగ్గిపోయింది. పూజా హెగ్డే, రష్మిక మందన్న, సమంత, కీర్తి సురేష్, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు సత్తాచాటుతుండడంతో ఆమెకు ఆఫర్లు తగ్గాయి.   

4 /6

తెలుగులో లౌక్యం, కరెంట్ తీగ, బ్రూస్‌లీ, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, జయజానకి నాయక, సరైనోడు, నాన్నకు ప్రేమతో, కిక్ 2, మన్మధుడు 2, విన్నర్, స్పైడర్, కొండపొలం మూవీస్‌లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్‌గా మారారు.   

5 /6

నటన, అందంతో రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో త్వరగానే స్టార్ అయ్యారు. వరుసగా అగ్ర హీరోలతో జతకడుతూ హిట్స్ అందుకున్నారు.   

6 /6

'కెరటం' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా భారీ విజయం అందుకోవడంతో ఆమె వెనక్కితిరిగి చూసుకొవాల్సిన అవసరం రాలేదు.