Janhvi Kapoor Short Dress Photos: పొట్టి బట్టల్లో అందాలు ఆరబోస్తున్న జాన్వీ కపూర్.. నెవర్ బిఫోర్ అంతే!

Janhvi Kapoor Short Dress: అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది. ఆ వివరాలలోకి వెళితే\

  • Sep 05, 2022, 10:34 AM IST
1 /5

తల్లి శ్రీదేవి లాగానే స్టార్ హీరోయిన్ అవ్వాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది జాన్వీ కపూర్. తన తండ్రి బోనీ కపూర్, కరణ్ జోహార్ అండతో ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. 

2 /5

అయితే ఎన్ని ప్రయత్నాలు  చేస్తున్నా జాన్వీ కపూర్ కు కాలం మాత్రం కలిసి రావడం లేదు. అయినా వెనక్కు తగ్గకుండా తన ప్రయత్నం తాను చేస్తోంది జాన్వీ. 

3 /5

అయితే జాన్వీ సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేయడం చేస్తోంది. 

4 /5

తాజాగా జాన్వీ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు కాక రేపుతున్నాయి. ఆమె పొట్టి బట్టల్లో మెరిసింది. 

5 /5

జాన్వీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పొట్టి బట్టల ఫోటోలు మీ కోసం మీ ముందుకు