Raashii Khanna: సీక్రెట్ టెంప్టేషన్ అంటూ ఎద అందాలతో టెంప్ట్ చేస్తున్న రాశి ఖన్నా..

Raashii Khanna Sizzling Photos: హీరోయిన్ రాశి ఖన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు కాక రేపుతున్నాయి. ఎద అందాలతో పాటు థైస్ షో కూడా చేస్తామని రెచ్చిపోతుంది

 
  • Jun 03, 2023, 18:30 PM IST
1 /5

ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగులో హీరోయిన్ గా లాంచ్ అయింది ఉత్తరాది భామ రాశి ఖన్నా. 

2 /5

ఆ తర్వాత తెలుగులో అనేక సూపర్ హిట్ సినిమాల్లో భాగమడమే కాదు అనేక మంది స్టార్ హీరోలతో కూడా నటించి స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకుంది. 

3 /5

అయితే ప్రస్తుతానికి ఆమెకు తెలుగులో ఆ సినిమా అవకాశాలే కరువైపోతున్నాయి. కొత్త భామల ఎంట్రీ తో పాటు ఈమె డిమాండ్ తగ్గడంతో పెద్దగా ఆమెను నటింప చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. 

4 /5

అయితే బాలీవుడ్ సినిమాల్లో సహా వెబ్ సిరీస్లలో కూడా నటించడానికి ఏమాత్రం వినపడని ఈ భామ ఈ మధ్యనే ఫర్జి అనే ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో ఆమె మరిన్ని బాలీవుడ్ ప్రాజెక్టులు చేసే పనిలో పడింది.   

5 /5

తాజాగా సీక్రెట్ టెంప్టేషన్ అనే ఒక పర్ఫ్యూమ్ కోసం యాడ్ చేసిన ఈ భామ ఆ యాడ్ కోసం కాస్త హాట్ గా కూడా కనిపిస్తూ హాట్ షో చేసేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హాట్ షో మీరు కూడా చూసేయండి.