Saniya Iyappan Photos: బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్సులో సెగలు రేపుతున్న సానియా అయ్యప్పన్

Saniya Iyappan Latest Black Tight Fit Dress Photos:మలయాళ భామ సానియా అయ్యప్పన్ గురించి మనకు పెద్దగా పరిచయం లేదు కానీ తాజాగా హాట్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 
  • Jun 03, 2023, 17:38 PM IST
1 /5

మలయాళ భామ సానియా అయ్యప్పన్ మలయాళ సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది. ఆమె ఎన్ని సినిమాల్లో నటించిన ఆమె నటించిన లూసిఫర్ సినిమా మాత్రం ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. 

2 /5

మోహన్ లాల్ హీరోగా మంజు వారియర్ ఆయన చెల్లెలి పాత్రలో వివేక్ విలన్ పాత్రలో నటించిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు. 

3 /5

ఇక ఒరిజినల్ లూసిఫర్ సినిమాలో మంజు వారియర్ కుమార్తె పాత్రలో వివేక్ ఓబెరాయి చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాలిక పాత్రలో సానియా అయ్యప్పన్ నటించి మలయాళ సినీ పరిశ్రమ మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. 

4 /5

ఆ తర్వాత మీకు మలయాళం సహా తమిళంలో అలాగే వాళ్ళ భాషల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్న ఈ భామ హాట్ ఫోటో షూట్ లో రిలీజ్ చేస్తూ వస్తోంది.     

5 /5

తాజాగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో ఆమె షేర్ చేసిన ఒక అవుట్ ఫిట్ అయితే కాక రేపుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.