ఎవరైనా ప్రేమిస్తే.. ఆ యువతి లేదా యువకుడు వారి ప్రేమను అంగీకరిస్తే ఎంత ఆనందం ఉంటుందో.. ప్రేమించి పెళ్లి లేదా పెళ్లి చేసుకొని ప్రేమించాక విడిపోతే ఆ బాధ మాములుగా ఉండదు కదా..! అలాంటి పరిస్థితే మన టీమిండియా లెజెండరీ ఓపెనింగ్ బ్యాట్స్మన్ శిఖర్ ధావన్ జంటది కూడా. ఒక్క శిఖర్ ధావన్ మాత్రమే కాదు... ఇంకొన్ని టీమిండియా జంటలు కూడా విడాకులు తీసుకొని విడిపోయారు.. వాళ్ళెవరో చుసేద్దామా మరీ!
Photo Gallery: శిఖర్ ధావన్ లాగా.. విడాకులు తీసుకున్న భారత క్రికెటర్లు... ఎవరు చూడండి..??