Keerthy Suresh: ఎల్లో డ్రెస్‌లో ఎల్లోరా శిల్పంలా కీర్తి సురేష్‌.. ఏం స్మైల్ రా బాబు పడిపోవాల్సిందే..!

Keerthy Suresh Latest Pics: దసరా మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది కీర్తి సురేష్. ఈ మూవీలో వెన్నెల క్యారెక్టర్ నటించిన కీర్తి.. తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసింది. మహానటితో మూవీ తరువాత కీర్తి ఖాతాలో ఆ స్థాయి హిట్ చేరినట్లయింది. ఈ సినిమాలో ఆమె వేసిన స్టెప్పులు ఇప్పటికీ ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్నాయి.
 

1 /5

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో అభిమానులకు మాత్రం ఎప్పటికప్పుడు ట్రీట్ ఇస్తోంది కీర్తి సురేష్. తాజాగా ఎల్లో డ్రెస్‌లో ఎల్లోరా శిల్పంలా మెరిసింది.  

2 /5

చక్కటి స్మైల్‌తో ఆకట్టుకునే పోజులతో మెస్మరైజ్ చేసింది. క్యూట్ అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  

3 /5

నేను.. శైలజా మూవీతో టాలీవుడ్ తెరకు పరిచయమైన కీర్తి.. మహానటి సినిమాతో తన కెరీర్‌లో ఎన్నటికీ మర్చిపోలిన హిట్‌ను అందుకుంది. ఈ సినిమాలో కీర్తి యాక్టింగ్‌కు సినీ ప్రేక్షక లోకం ఫిదా అయింది.   

4 /5

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో మహానటి బిజీగా మారింది. భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా యాక్ట్ చేస్తోంది.  

5 /5

జయం రవికి జంటగా సైరన్ అనే మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం ఎక్కువ తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది ఈ ముద్దుగుమ్మ.